ఐశ్వర్య రెచ్చిపోయిన రొమాన్స్ లేపేశారు | ae dil hai mushkil intimate scenes cut.

Telugu content

ae dil hai mushkil gets ua certificate, ae dil hai mushkil gets ua certificate three intimate scenes, ae dil hai mushkil aish intimate scenes

ae dil hai mushkil gets ua certificate three intimate scenes with aishwarya ranbir chopped

ఓవర్ రొమాన్స్ కు సెన్సార్ కత్తెర

Posted: 10/13/2016 03:51 PM IST
Telugu content

యే దిల్ హై ముష్కిల్ సినిమా టీజర్లతో వేడి పుట్టించిన ఐశ్వర్య రాయ్, యువ హీరో రణ్ బీర్ కపూర్ పెద్ద షాక్ ఇచ్చారనే చెప్పొచ్చు. వాళ్ల మధ్య ఉన్న రొమాంటిక్ సన్నివేశాలు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారాయి. ఐశ్వర్య అందాలకు తోడు, ఘాటు ముద్దు సన్నివేశాలు కూడా ఉండటంతో ఈ సినిమా పట్ల అంచనాలు భారీగా పెరిగాయి. టీజరే ఈ రేంజ్ లో ఉంటే... సినిమా ఇంకెంత రేంజ్ లో ఉంటుందో అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 'బులెయా' పాటలో హాట్ హాట్ గా కనిపించిన ఐష్ ను చూసి సినీ అభిమానులు ఫిదా అయిపోయారు.

అయితే, ఈ సినిమాకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఐశ్వర్య, రణ్ బీర్ ల మధ్య ఉన్న రొమాంటిక్ సీన్లు శృతి మించాయని సెన్సార్ బోర్డు కన్నెర్ర చేసింది. సినిమాలో అసభ్యంగా అనిపించిన మూడు సన్నివేశాలను తొలగించి, యూ/ఏ సర్టిఫికేట్ ను ఇచ్చింది. సెన్సార్ బోర్డు నిర్ణయంతో దర్శకుడు కరణ్ జొహార్ షాక్ కు గురయ్యాడు. ఈ సినిమాకు ఆ మూడు సన్నివేశాలే అత్యంత కీలకమని బోర్డుతో వాదించాడు. అయినా ఫలితం లేకపోయింది. సెన్సార్ బోర్డు ఏ మాత్రం తగ్గలేదు. తమ నిర్ణయం సరైందే అని తేల్చి చెప్పింది.

ఈ దీపావళికి 'యే దిల్ హై ముష్కిల్' సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా హిట్ రణ్ బీర్ కెరీర్ కు చాలా కీలకం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : aishwarya rai  ranbir kapoor  

Other Articles