సెక్సీ ఎక్స్ ప్రెషన్ లో తమన్నా స్పెషల్ అందాలు | tamanna jaguar item song photos

Tamanna jaguar item song photos

Tamanna Hot Photos from Jaguar Item Song, Tamanna look from jaguar song, Jaguar Item Song, tamanna sexy appeal, tamanna sexy look in Jaguar, Tamanna hot in Jaguar song, Tamanna Jaguar telugu movie, Tamanna hot in jaguar

Tamanna Hot Photos from Jaguar Item Song Leaked.

మతిపోగొడుతున్న మిల్కీ సంపెంగి అందాలు

Posted: 09/21/2016 01:11 PM IST
Tamanna jaguar item song photos

తెలుగులో స్టార్ హీరోయిన్లు ఒకప్పుడూ ఐటెం సాంగ్ లు చేసినప్పటికీ, ఇప్పుడున్న యంగ్ హీరోయిన్లకు మాత్రం ఆ యావ పుట్టడానికి కారణం మాత్రం మిల్కీ బ్యూటీ తమన్నా మాత్రమే. అల్లుడు శీను చిత్రంలో నా వంటి పేరు మిల్కూ అంటూ హాట్ స్టెప్పులతో యూత్ ను ఆకట్టుకున్న తమ్మూ ఒక్క పాటతో హీరోయిన్ గా తన బ్రాండ్ నేమ్ చెడిపోకుండానే హై రెమ్యునరేషన్ అందుకుంది. ఆ దెబ్బకి దిగి వచ్చిన చాలా మంది యువ హీరోయిన్లు స్పెషల్ సాంగ్ లపై మక్కువ పెంచేసుకుంటున్నారు.  

అయితే మరోసారి ఐటెం అవతార్ లోకి మారిపోయిన తమ్మూ సెగలు పుట్టించేందుకు సిద్ధమైపోతుంది. ప్రస్తుతం కన్నడలో  75 కోట్లతో జాగ్వార్ అనే భారీ బడ్జెట్ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. తెలుగులో అదే పేరుతో ఏకకాలంలో తెరకెక్కిస్తున్నారు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి తనయుడు నిఖిల్ హీరోగా ఆరంగ్రేటం చేస్తున్నాడు. ఇటీవలె హైదరాబాద్ లో ఏకంగా కోటి రూపాయలతో ఆడియో పంక్షన్ చేశారు కూడా.  ఇక సినిమాకు మరింత వన్నె తెచ్చేందుకు ఐటెం సాంగ్ ను శృతీహాసన్ తో చేయించాలని ప్రయత్నించినా అది కుదరలేదు. దీంతో తమన్నా తో చేయించేందుకు ఫిక్సయిన దర్శకుడు మహదేవన్, ఆ పని పూర్తి చేశాడు.

ఇక సంపిగె... అంటూ సాగే (తెలుగులో సంపెంగి ) పాటను ప్రస్తుతం చిత్రీకరించగా, అందుకు సంబంధించిన ఓ పోస్టర్ ను రిలీజ్ చేసేశారు. బ్లాక్ కలర్ డ్రెస్ లో దగ దగ మెరిసిపోతున్న తమ్మూ అందాలు ఇందులో క్లియర్ గా కనిపిస్తున్నాయి. బొద్దుగా, సెక్సీ ఎక్స్ ప్రెషన్స్, నాభి అందాలతో మిల్కీ బ్యూటీ బెల్లీ డాన్సర్ మాదిరి గెటప్ లో ఉన్న ఫోటోలు ప్రస్తుతం ట్రెండ్ గా మారిపోయాయి. మాములుగానే డాన్సులు ఇరగదీసే తమ్ము ఈ పాటతో అందాల విందు అందించడం ఖాయంగానే కనిపిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tamanna  Jaguar movie  Item Song  Hot Photos  

Other Articles