నాజుగ్గా అయ్యానంటూ న్యూడ్ ఫోటో పెట్టిన నటి | Kim Kardashian post nude selfie agin to show her slimness

Kim kardashian post nude selfie agin to show her slimness

Kim Kardashian again post nude selfie, Kim Kardashian slim avatar, Kim Kardashian slim nude selfie, Kim Kardashian naked, Kim Kardashian transparent top, Kim husband put hands on transparent top, Kim Kardashian husband hands, Kim Kardashian touched by husband, kim Kardashian transparent top, Kenya West publicly

Kim Kardashian again post nude selfie, to show off her slimness.

నాజుగ్గా అయ్యానని న్యూడ్ ఫోటోతోనే చెబుతోంది

Posted: 09/16/2016 04:27 PM IST
Kim kardashian post nude selfie agin to show her slimness

నగ్నత్వం ను అణువణునా వంటబట్టిచ్చుకున్న హాలీవుడ్ సెలబ్రిటీ కిమ్ కర్దాషియన్ ఎప్పటికప్పుడు సంచలనాలు సృష్టిస్తూనే ఉంది. శృంగార వీడియోను రికార్డు రేటుకు పోర్న్ సైట్ కు అమ్ముకోవటం దగ్గరి నుంచి, న్యూడ్ సెల్ఫీలు పోస్ట్ చేయటం దాకా ఈ హాట్ ఆంటీ లిస్ట్ లో ఫస్ట్ నిలుస్తుంది. తాజాగా మరోసారి న్యూడ్ సెల్ఫీతో అభిమానులను పలకరిస్తోంది.

హా... అది మాములు విషయమే అంటారా? అందులో ఓ స్పెషాలిటీ ఉంది మరి. గత కొంతకాలంగా ఫిట్ నెస్ పై దృష్టి పెట్టిన భామ ఇప్పుడు స్లిమ్ అవతారంలోకి మారిపోయింది. మూడు నెలలుగా జిమ్ లు, వర్కవుట్ చేసి ఎక్కడపడితే అక్కడ పెరిగిపోయిన కొవ్వును కరిగించేసుకుని మునుపటి అందానికి మారిపోయింది. అందుకే ఈ ఫోటో స్పెషల్ అని చెబుతోంది.

ఓ అద్దం ముందు నిలుచుని ఎద అందాలకు చేతులు అడ్డుగా పెట్టుకుని, మిగిలిన అందాలను చూపించి చూపించనట్లుగా చూపిస్తూ సెల్పీ దిగి పోస్ట్ చేసింది. ఈ 35 ఏళ్ల వయసులో, ఇద్దరు పిల్లల తల్లి అయి ఉండి కూడా నా అందాలు చెక్కుచెదరలేదు చూస్కోండి అంటూ చూపిస్తుంటే కన్నార్పకుండా ఎవరైనా ఉంటారా? ఇక గత రాత్రి మొగుడు కెన్యే వెస్ట్ తో కలిసి ఓ డిన్నర్ పార్టీకి అటెండ్ అయిన కిమ్ ఉల్లి పొరలాంటి ఓ టాప్ వేసుకుని అందాల ప్రదర్శనకు దిగింది. ఇక కెన్యే ఆమెపై చేతులు ఎక్కడపడితే అక్కడ ఓపెన్ గా వేసేస్తూ అందరిని అట్రాక్ట్ చేస్తూ కనిపించాడు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kim Kardashian  nude selfie  transparent top  Kenya West  

Other Articles