పవన్ కళ్యాణ్ బెంజ్ అమ్మటానికి అసలు కారణం | reason behind pawan kalyan sold his benz car

Reason behind pawan kalyan sold his benz car

Pawan Kalyan Benz sell, pawan kalyan sold his benz car, Pawan Kalyan Benz car, Pawan benz news

Reason behind pawan kalyan sold his benz car.

పవన్ బెంజ్ అమ్మడం వెనుక అసలు కారణం

Posted: 08/19/2016 02:59 PM IST
Reason behind pawan kalyan sold his benz car

పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ బెంజ్ కారు అమ్మిన వార్త ఈ మధ్య ఫిల్మ్‌నగర్‌లో చక్కర్లు కొట్టింది. ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న పవన్ తన ఫేవరెట్ మెర్సిడెస్ బెంజ్ జి55 మోడల్‌ను పవన్ అమ్మినట్లు వార్తలొచ్చాయి. రూ.1.5 నుంచి రూ.2 కోట్లు ధర ఉన్న ఈ కారు అమ్మినప్పటికీ ఆయనకు రూ.80 లక్షలు కూడా రాలేదని ఇంకోందరు రేటు కూడా ఫిక్స్ చేసేశారు. అయితే దాని వెనుక ఓ సదుద్దేశ్యం ఉందని ఇప్పుడు తెలుస్తోంది.

అడిగిన వారికి లేదనే సమాధానం ఇవ్వకుండా ఏదో రూపంలో సాయం చేయటం పవన్ కి ముందు నుంచి అలవాటే. ఈ క్రమంలో ఆ మధ్య కొంతమంది పిల్లలకి గుండె ఆపరేషన్లు చేయించడానికి 70 లక్షలను విరాళంగా ఇస్తానని కొంతకాలం క్రితం మాట ఇచ్చాడట. తీరా సమయానికి చేతిలో డబ్బులు లేకపోవటంతో ఇలా కారు అమ్మేసి డబ్బులు ఇచ్చాడని తెలుస్తోంది.

చేసే పని మనసుకు నచ్చితే చాలూ ఎంత దూరమైన వెళ్తాడు. అలాగని డబ్బు కోసం అప్పులు చేయటం లాంటివి అస్సలు చేయడు. అందుకే ఇలా తన అవసరాన్ని వదులుకుని కేవలం పసి హృదయాల కోసమే ఈ త్యాగానికి సిద్ధపడ్డాడు. ఈ విషయం విన్న ఎంతో మంది పవన్ ని అభిమానించడం తప్ప ఏమీ చేయగలం చెప్పండి.

Also Read: పవన్ బెంజ్ కారుకి ఏమైంది?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Pawan Kalyan  Benz  sold  reason  

Other Articles