సమంత నాగ చైతన్య సేమ్ పచ్చబొట్టు | Samantha shows off Tattoo on hand same on Naga Chaitanya too

Samantha shows off tattoo on hand same on naga chaitanya too

Samantha shows off Tattoo, samantha Naga Chaitanya Tatoo, Samantha hand tatoo, Naga Chaitanya hand tatoo

Samantha shows off Tattoo on hand same on Naga Chaitanya too.

మూడో టాటూ మరీ ఇంత ఓపెన్ గానా?

Posted: 08/16/2016 04:20 PM IST
Samantha shows off tattoo on hand same on naga chaitanya too

అవకాశం దొరికినప్పుడల్లా ఎక్కడపడితే అక్కడ టాటూలు వేయించుకుని చూసేవారందరికి హాట్ టాపిక్ గా మారిపోతున్నారు మన హీరోయిన్లు. దీపిక పదుకునే, త్రిష, తాప్సీ. నయనతార ఇలా ఓ ఈ లిస్ట్ చాంతాడంత ఉంది. అయితే పుకార్లు షికారు చేస్తున్న సమయంలో సమంత తాజా టాటూ ద్వారా అడ్డంగా బుక్కపోయింది.

ఆ మధ్య 'ఏమాయ చేసావే' టైటిల్ టాటూను వీపులో, ఆపై నడుము మీద ఓ టాటూను వేయించుకున్న సమంత తాజాగా చేతిలో యారో సింబల్ ఉన్న పచ్చబోట్టు వేయించుకుంది. అయితే మాములుగా అయితే ఇదేం పెద్ద న్యూస్ అయ్యేది కాదు. కానీ, సరిగ్గా అదే పచ్చబోట్టు చైతూ చేయి మీద కూడా ఉండటం ఇప్పుడు సర్వత్రా చర్చకు దారితీస్తోంది.

samantha naga chaitanya waist tatoo

బెంగళూరులో జరిగిన ఓ రెస్టారెంట్ ఓపెనింగ్ కార్యక్రమంలో పాల్గొన్న చుల్ బులి తన చేతి మీద ఉన్న టాటూ కనిపించేలా ఫోటోలకు ఫోజ్ ఇచ్చింది. ఇప్పుడు ఆ టాటూనే హాట్ టాపిక్గా మారింది. సమంత కుడి చేతి మీద ఉన్న అదే తరహా టాటూ సరిగ్గా అదే ప్లేస్లో నాగచైతన్య చేతిమీద కూడా ఉండటం విశేషం. ఇద్దరూ కావాలనే అలా వేయించుకున్నారా.. లేక అనుకోకుండా అలా జరిగిందా.. ఏదైతేనేం మరో సంఘటన ఈ ఇద్దరి బంధం మధ్య గాఢ బంధం దీనితో మరోసారి స్పష్టమైంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Samantha  Naga Chaitanya  hand  tatoo  same  

Other Articles