రాధికా ఆప్టే న్యూడ్ సీన్లు లీకయ్యాయి | Radhika Apte's intimate scene from Parched

Radhika apte s intimate scene from parched

Radhika Apte's intimate scene, Adil Hussain nude secene, Adil Hussain Radhika Apte scene, Radhika Apte Parched scene, Parched hot scene, Parched nude, radhika apte nude scenes, nude scenes in Ajay Devagan movie

Radhika Apte's intimate scene with Adil Hussain from Parched leaks online.

న్యూడ్ సీన్ లీక్ వెనక పెద్ద కథే ఉందట

Posted: 08/16/2016 12:56 PM IST
Radhika apte s intimate scene from parched

సినిమాల్లో న్యూడిటీ అన్న పేరుకు ఉన్న పాపులారిటీ మాములిది కాదు. సెన్సార్ దగ్గరి నుంచి మొదలయ్యే వివాదాలు ఫ్రీ పబ్లిసిటీ, ఆపై కలెక్షన్లు తెచ్చిపెట్టడంలో ఎల్లప్పుడూ ముందుంటాయి. అయితే తనవి కాకపోయినా న్యూడ్ సెల్ఫీలంటూ ప్రచారం చేసుకోవటం, ఓ షార్ట్ ఫిల్మ్ న్యూడ్ గా లో నటించి జనాల నోళ్లలో బాగా నానటం చేస్తున్న నటి రాధికా ఆప్టే విషయంలో ఇది చాలా ప్రత్యేకం.  

ప్రస్తుతం ఆమె నటించిన మరో న్యూడ్ వీడియో ఒకటి విడుదలయి రచ్చ రచ్చ చేస్తున్నాయి. మ్యాటరేంటంటే... అజయ్ దేవగన్ అంతర్జాతీయ చిత్ర మార్కెట్లోకి అడుగుపెట్టి అప్పట్లో ‘పర్చెద్ ’ అనే ఓ చిత్రాన్ని నిర్మించారు. దీనికి లీనా యాదవ్ దర్శకత్వం వహించింది. తమ గ్రామానికి చెందిన కట్టుబాట్లను తెంచుకున్న ముగ్గురు యువతులు ఎలాంటి జీవితాన్ని గడిపారు అన్న కథనంతో ఇది తెరకెక్కింది. రాధికా ఆప్టే, తనిస్థా చటర్జీ, సుర్విన్ చావ్లా తదితరులు ఇందులో నటించారు. గతేడాది టోరంటో చిత్ర ఫెస్టివల్ లో ప్రదర్శితమై త్వరలో భారత్ లో రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఇంతలోనే ఇందులోంచి ఒక సీన్.. అలాంటిదిలాంటిది కాదు ఏకంగా నగ్నసన్నివేశం రిలీజ్ అయ్యింది.

అదిల్ హుస్సేన్‌ ముందు నగ్నంగా నిలబడిన రాధికా లిప్‌లాక్ కిస్ ఇస్తున్న ఫోటో అది. ఇంకో ఫోటోలో మరో హీరోయిన్ ముందు నూలు పోగు లేకుండా నిలబడి ఉంది. ఈ రెండు చిత్రాలు, వాటికి సంబంధించిన వీడియోలు గత రెండు రోజులుగా వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. దీనిపై ఆ సీన్ లో నటించిన ఆదిల్ రాయ్ స్పందిస్తూ... రాధికా ఆప్టే సెక్స్ సీన్ అంటూ కొందరు నెట్ లో దీనిని పెట్టేశారు. ఒక సినిమాలో సందర్భానుసారం వచ్చే ఓ సీన్ ను సిగ్గులేకుండా ఇలా పెట్టడం దారుణం. గతంలో ఆమె వీడియోలంటూ కొందరు కొన్ని వీడియోలను బాగా వైరల్ చేశారు. చిత్ర యూనిట్ లో ఎవరో ఒకరి సాయంతో వారే ఇప్పుడు ఈ పని చేసి ఉండవచ్చు. దీనిపై సైబర్ సెల్ లో ఇప్పటికే ఫిర్యాదు కూడా ఇచ్చాం అని తెలిపాడు.

ఆయనగారి మాటలు లైట్ తీస్కుంటే.. రక్త చరిత్ర, లెజెండ్, రీసెంట్ గా కబాలి సినిమాలో చీరకట్టుతో కనిపించిన ఈ బ్యూటీ బాలీవుడ్‌లో మాత్రం ఇలా డోస్ మోతాదుకు మించిన సీన్లలో నటించేందుకు మాత్రం అస్సలు వెనకాడటం లేదు. అయితే ఎవరి విషయం లేనిది రాధిక విషయంలోనే ఈ నగ్నత్వం ఎక్కువ సార్లు ఎందుకు బయటపడుతున్నాయంటారు?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Radhika Apte  intimate scene  Adil Hussain  Parched  

Other Articles