డ్రగ్స్, వ్యభిచారంలో కోలీవుడ్ నటి అరెస్ట్ | kollywood actress arrested in prostitution and drugs

Kollywood actress arrested in prostitution and drugs

kollywood actress arrested in prostitution, Actress arrest in drugs and prostitution, actress links with drugs mafia, Anchor arrest in Prostitution

kollywood actress arrested in prostitution and links with drugs Mafia.

డ్రగ్స్ ఆపై వ్యభిచారం యువనటి అరెస్ట్

Posted: 08/13/2016 01:08 PM IST
Kollywood actress arrested in prostitution and drugs

సులువుగా డబ్బు సంపాదించాలన్న ఆలోచన పెరిగిపోయి పెడదారి పడుతున్న హీరోయిన్ల వ్యవహారాలు తరచూ చూస్తున్నాం. అయితే ఈ క్రమంలో డ్రగ్స్ కు బానిసైన ఓ కోలీవుడ్ యువనటి వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

మూడేళ్ల క్రితం సినిమాల్లో తెగ బిజీగా నటించిన ఆ నటి హీరోయిన్ల ఫ్రెండ్ క్యారెక్టర్లతో బాగా పాపులర్ అయ్యింది. శ్రేయా, తమన్నా లాంటి స్టార్ హీరోయన్లతో చేసింది. ఆపై అవకాశాలు తగ్గిపోవటంతో స్పెషల్ సాంగ్ లలో మెరిసింది. క్రమంగా అవి కూడా తగ్గిపోవటంతో బుల్లితెరపై నటిస్తూ దుమ్మురేపేసింది. ప్రస్తుతం ఓ రెండు పాపులర్ షోలకు ఆమె వ్యాఖ్యతగా వ్యవహారిస్తోంది. ఇదిలా ఉండగానే ఆమె ఈ వ్యవహారంలో దొరికిపోవటం కలకలం రేపింది.

రెండేళ్లుగా డ్రగ్స్ మాఫియాతో సంబంధాలు నెరుపుతుండటం, పైగా ఫేమస్ సెలబ్రిటీ కావటంతో షాక్ తిన్న పోలీసులు ఆమె పేరు బయటికి వెల్లడించేందుకు నిరాకరిస్తున్నారు. డ్రగ్స్ కు అలవాటు పడి, అందుకోసం డబ్బు అవసరమయ్యే ఆమె ఈ దందాలో దిగిందని ఒప్పుకుంది. ఈ బలహీనతను ఆమె పెరెంట్స్ క్యాష్ చేసుకునే వారని పోలీసులు చెబుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kollywood  actress  arrest  anchor  drugs  sex racket  

Other Articles