అయ్యో! అది ఇలియానా కాదా? | Ileana posting face turning spicy short photo in Instagram

Ileana posting face turning spicy short photo in instagram

Ileana D'Cruz Instagram, Andrew Kneebone Ileana, Ileana posting hot pics in Instagram, Ileana Instagram

Ileana posting face turning spicy short photo in Instagram.

అయ్యో! అది ఇలియానా కాదా?

Posted: 07/02/2016 10:40 AM IST
Ileana posting face turning spicy short photo in instagram

టాలీవుడ్ లో తొలి కోటి రెమ్యునరేషన్ హీరోయిన్ గా వెలుగొందిన ఇలియానా టాప్ హీరోలందరితో జోడీ కట్టింది. బాలీవుడ్ ను ఏలేద్దామని వెళ్లి ఆ ఆత్రుతలో తనకున్న తల పొగరు ప్రదర్శించి టాలీవుడ్ ను చులకన చేసింది. ఆపై అక్కడా ఫెయిలవ్వటం, ఇక్కడ అవకాశాలు లేకపోవటంతో అరకొర అవకాశాలతో సరిపెట్టుకుంటుంది.

మధ్య మధ్యలో సోషల్ మీడియాలో తన బక్క పల్చని అందాలను బయటపెడుతోంది. ఇన్ స్టాగ్రామ్ లో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ఈ ఇల్లీ బేబీ దాదాపు బికినీ, బీచ్ ఫోటోలను అప్ లోడ్ చేస్తుంటుంది. తాజాగా పోస్ట్ చేసిన ఓ ఫోటో చూస్తే దిమ్మ తిరగడం ఖాయం.  బ్లాక్ అండ్ వైట్ లో ఉన్న ఆ ఫోటోలో ముఖం అటు వైపు గా తిప్పి ఉండి ఓ పొట్టి డ్రెస్ లో అందాలను చూపించేందుకు ప్రయత్నించింది. చూస్తే అదసలు ఇలియానా నే అన్న అనుమానం కలగక మానదు. చూపించాల్సినవి చూపించి మొహం దాచుకున్నంత మాత్రానా లాభం ఏముంది లేండి.



బాయ్ ఫ్రెండే ఫోటో గ్రాఫర్ కావటంతో ఎలా పడితే అలా స్టిల్ లు ఇచ్చేస్తుంది. ఇక ఆమెకు ఒక్క ఛాన్స్ దక్కడం కోసం అతగాడు కూడా ఎడా పెడా ఫోటోలు తీసేస్తూ బాగా హెల్ప్ చేస్తున్నాడు. ఇలాగైనా ఇలియానాకు అవకాశాలు వస్తే చాలు అనుకుంటున్నాడు. ప్రస్తుతం అక్షయ్ కుమార్ రుస్తుంలో నటిస్తుండగా, అజయ్ దేవగన్ బాద్ షాహోకి సైన్ చేసింది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ileana D'Cruz  Instagram  Andrew Kneebone  Rustom  Baadshaho  

Other Articles