చీరలో అమ్మడి బికినీ అందాల..! | Mandira Bedi bikini with saree

Mandira bedi bikini with saree

Mandira Bedi bikini with saree, Mandira Bedi in bikini, Mandira Bedi bikini stills, Mandira Bedi latest bikini, Mandira Bedi in Maldives, Mandira Bedi maldives stills, Mandira Bedi tweets, Mandira Bedi latest photos, Mandira Bedi pink bikini stills, Mandira Bedi

Mandira Bedi bikini with saree: Bollywood actress Mandira Bedi sizzles in bikini saree in Maldives. Mandira Bedi recently went on a vacation to Maldives with her family.

చీరలో అమ్మడి బికినీ అందాల..!

Posted: 06/11/2016 01:17 PM IST
Mandira bedi bikini with saree

క్రికెట్ అభిమానులకు, హిందీ సినిమా అభిమానులకు బాగా సుపరిచితురాలు మందిరా బేడీ. క్రికెట్ కామెంట్రీ స్థాయి నుంచి సినిమాల్లో నటిగా రాణించే స్థాయికి ఎదిగింది. ఆట-పాటలతో ఈ అమ్మడి కెరీర్ కాస్త డిఫరెంట్ గానే సాగింది. వీటికి తోడు మందిరా తన అందచందాలతో కూడా మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది.

ఈ మధ్య మందిరా బెడీ బుల్లితెర, వెండితెరలపై తన జోరు తగ్గించినప్పటికీ.. తనలో మాత్రం ఎలాంటి జోరుతగ్గలేదని నిరూపిస్తుంది. వయసు పెరుగుతున్నకొద్ది మందిర తనలోని హాట్ కోరికలను తీర్చేసుకుంటుంది. వయసులో వున్నప్పుడు బికినీలు వేస్తే బాగుంటుంది కానీ.. మందిరా మాత్రం 40 ఏళ్ల వయసులో కూడా బికినీ ధరించి రెచ్చగొడుతోంది. సన్నని చీరకట్టులో ఈ అమ్మడి తన బికినీ అందాలతో మతి పోగొడుతుంది.

ఇటీవలే మందిరా బేడీ తన ఫ్యామిలీతో కలిసి మాల్దీవ్ లో హాలీడే ట్రిప్ ఎంజాయ్ చేసింది. ఈ మాల్దీవ్ లో బికినీలో తెగ రెచ్చిపోయింది. హాట్ హాట్ ఫోజులతో ఈ అమ్మడు దిగిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. మాములుగా అలాంటి బీచ్ ప్రదేశాల్లో బికినీలే వేసుకుంటారు కానీ.. ఈ అమ్మడు బికినీకి సారీని జతచేసి.. పిచ్చెక్కించే అందాలతో రెచ్చగొట్టేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mandira Bedi  Bikini Stills  Bollywood news  

Other Articles