రాంచరణ్ ‘ధృవ’ ప్రీలుక్ పోస్టర్ | Dhruva Pre Look Poster

Dhruva pre look poster

Dhruva Pre Look Poster, Ram Charan Dhruva film updates, Ram Charan movie updates, Ram Charan movie news, Ram Charan, Rakul Preet Singh latest stills, Rakul Preet Singh hot stills, Rakul Preet Singh injured

Dhruva Pre Look Poster: Ram Charan upcoming film Dhruva. Rakul Preet Singh Heroine. Surendhar reddy director, Allu Aravind Producer.

రాంచరణ్ ‘ధృవ’ ప్రీలుక్ పోస్టర్

Posted: 06/11/2016 03:05 PM IST
Dhruva pre look poster

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మాత అల్లు అరవింద్ నిర్మిస్తున్న తాజా చిత్రం ‘ధృవ’. తమిళంలో జయంరవి, నయనతార హీరోహీరోయిన్లుగా నటుడు అరవింద్ స్వామి విలన్ పాత్రలో నటించిన సూపర్ హిట్ ‘థని ఒరువన్’ సినిమాకు రీమేక్ గా ‘ధృవ’ తెరకెక్కుతోంది.

తాజాగా ఈ చిత్ర ప్రీ లుక్ పోస్టర్ ను విడుదల చేసారు. ఇందులో రాంచరణ్ మొహం మాత్రమే కనిపిస్తుంది. ఈ లుక్ అంతగా ఆకట్టుకునే స్థాయిలో లేదు. ఇటీవలే హైదరాబాద్ లో ప్రారంభమైన కొత్త షెడ్యూల్ చరణ్ పాల్గొంటున్నాడు. చరణ్ సరసన మరోసారి రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా జతకడుతోంది. తమిళంలో విలన్ నటించిన అరవింద్ స్వామి ‘ధృవ’లో కూడా విలన్ గా నటిస్తున్నాడు.

యువ నటుడు నవదీప్ ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. ఇందులో చరణ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ram Charan  Rakul Preet Singh  Dhruva  Allu Aravind  

Other Articles