ఆ రొమాంటిక్ పుకారు నిజమేనట | Sunny Leone clarifies on arbaaz khan rumors

Sunny leone clarifies on arbaaz khan rumors

Sunny Leone clarifies on arbaaz khan rumors, Sunny Leone with Arbaaz khan, Sunny Leone hot videos, Sunny Leone, Hot videos, bollywood movies, stills, gallery.

Sunny Leone clarifies on arbaaz khan rumors: Bollywood porn star Sunny Leone clarifies on her upcoming films and rumors.

ఆ రొమాంటిక్ పుకారు నిజమేనట

Posted: 06/02/2016 12:13 PM IST
Sunny leone clarifies on arbaaz khan rumors

బాలీవుడ్ శృంగార తార సన్నీలియోన్ పై ప్రతిరోజు ఏదో ఒక వార్త వస్తూనే వుంటుంది. అయితే గతకొద్ది రోజులుగా బాలీవుడ్ నటుడు అర్భాజ్ ఖాన్ తో కలిసి సన్నీలియోన్ జతకట్టబోతుందని వార్తలొస్తున్నాయి. ఇప్పటికే మలైకా అరోరాకు దూరంగా వుంటున్న అర్భాజ్ ఖాన్.. ఇపుడు సన్నీలియోన్ తో రొమాన్స్ చేస్తున్నాడంటూ బాలీవుడ్ లో వార్తలొస్తున్నాయి. అయితే ఈ వార్తలపై సన్నీలియోన్ ఓ క్లారిటీ ఇచ్చింది.

తనపై వస్తున్న వార్తలు నిజమేనని చెప్పుకొచ్చింది. అర్భాజ్ ఖాన్ తో ఓ సినిమా చేయనున్నానని, ఆ సినిమా పేరు ‘తేరా ఇంతజార్’ అని తెలిపింది. అతడితో కలిసి నటించబోతున్నందుకు చాలా ఉత్సాహంగా ఉందని అంటుంది. జీవితం ఎలా సాగుతుందో చెప్పలేమని, ప్రతి దానికి ఏదో ఒక కారణం ఉంటుందంటూ వేదాంతాలు వల్లిస్తోంది.

ఈ సినిమాతో రాజీవ్ వాలియా అనే కొత్త దర్శకుడు బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఇక తన సినిమాలు వరుసగా విజయం సాధిస్తూ, కలెక్షన్ల మోత మోగిస్తుంటే సన్నీ మరింత జోష్ మీదుంది. ఈ అమ్మడి డేట్స్ కోసం బాలీవుడ్ దర్శకనిర్మాతలు తెగ ప్రయత్నిస్తున్నారు. మరి అర్భాజ్ ఖాన్ తో సినిమా ఎప్పుడు ప్రారంభం కానుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sunny Leone  Arbaaz khan  Gossips  hot stills  

Other Articles