A Aa movie possitive talk coming everywhere

A aa movie possitive talk coming everywhere

A Aa movie review, A Aa movie talk, A Aa movie trivikram, nithin movie talk, samantha acting A Aa, A Aa movie talk, A Aa movie responce, A Aa movie talk and responce

A Aa movie released today june 2nd and getting possitive talk every where. the celebrities and comedian vennela kishore tweets the movie is solid success.

సినిమా టాక్ ఏంటంటే...?

Posted: 06/02/2016 10:27 AM IST
A aa movie possitive talk coming everywhere

యంగ్ ఎనర్జిటిక్ హీరో నితిన్ , సమంత జంటగా త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో ప్రపంచవ్యాప్తంగా జూన్ 2వతేదిన విడుదలయిన చిత్రం 'అ-ఆ' అనసూయ రామలింగం vs ఆనంద్ విహారి. ఈ సినిమా మొదటి షో మంచి పాజిటివ్ టాక్ ని దక్కించుకుంది. ఉదయాన్నే ప్రివ్యూ షోలు మొదలైన కొన్ని సెంటర్స్ లో సినిమా మంచి రెస్పాన్స్ తో నడుస్తోంది. మార్నింగ్ కొంతమంది సెలబ్రిటీలు సైతం సినిమా పై స్పందించారు. ఈ సినిమాపై కమెడియన్ వెన్నెల కిషోర్ మంచి సాలిడ్ హిట్ సక్సెస్ అంటూ ట్వీట్ చేశాడు.

దుబాయ్ లో సెన్సార్ బోర్డు మెంబర్ ఉమర్ సాంధు సైతం సినిమాపై స్పందించాడు. ఈ సినిమాలో మ్యూజిక్ చాలా బాగుందని, ఇండియన్ క్లాసికల్ సినిమాల్లో ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా అని ట్వీట్ చేశాడు. ఈ సంవత్సరపు ఉత్తమ చిత్రాలలో అ-ఆ సినిమా తప్పకుండా ఉంటుందని, ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ కి సినిమా చాలా బాగా నచ్చుతుందని చెప్పాడు. ఈ సినిమాలో నితిన్, సమంతల యాక్టింగ్ అదిరిపోయిందని చెప్పాడు.

అంతేకాకుండా సినిమా చూసిన సెలబ్రిటీలు అందరూ సినిమాపై , డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న చిత్రయూనిట్ సినిమాపై ఎంతో కాన్ఫిడెంట్ గా ఉంది.

- పరిటాల మూర్తి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : trivikram  trivikram srinivas  samantha  nithin  hero nithin  

Other Articles