Mega Family dance at srijas marriage party

Mega family dance at srijas marriage party

Chiranjeevi, Mega Star, Srija , Srija Marriage, Gangleader Song, gangleader

In Mega Star Chiranjeevis Daughter Srija marriage, Mega Family Heros and relatives step up for Chiranjeevis songs. Ram Charan and rana dance at Gangleader song Chiranjeevi also joined with them.

శ్రీజ పెళ్లిలో దుమ్మురేపిన ‘గ్యాంగ్ లీడర్’

Posted: 03/30/2016 05:15 PM IST
Mega family dance at srijas marriage party

చిరంజీవి చిన్న కూతురు శ్రీజ పెళ్లి ఎంతో ఘనంగా జరిగింది. చిరంజీవి కుటుంబ సభ్యులు అందరూ పాల్గొన్న ఈ పెళ్లి వేడుకలొ చిరంజీవి, చిరంజీవి కూతురు, పెళ్లి కూతురు శ్రీజలు కలిసి స్టెప్పులేశారు. తాజాగా పెళ్లి వేడుకలో భాగంగా చిరంజీవి ఫ్యామిలీకి చెందిన హీరోలు, కొంత మంది బంధువులు అందరూ కూడా స్టెప్పులేశారు. చిరంజీవి నటించిన గ్యాంగ్ లీడర్ లోని చికుచికుచేలం. చికుచికుచేలం అనే పాటకు రాంచరణం, రాణా, అల్లు అర్జున్ లు స్టెప్పులేశారు. ఈ వీడియోను మీరు కూడా చూడండి. పాట మధ్యలో చిరంజీవి కూడా అందరితో జాయిన్ అయ్యాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chiranjeevi  Mega Star  Srija  Srija Marriage  Gangleader Song  gangleader  

Other Articles