Allu Ayaan shocks Allu Arjun

Allu ayaan shocks allu arjun

Allu Arjun, Allu Ayan, Allu Arhun Son, Allu Arjun twitter, Allu Arjun Tweets

Allu Arjun’s little son Allu Ayaan is growing up. This little one’s pics go viral every other day on social media platforms. He was seen carrying a small luggage with him recently at the airport. Must say, he looked as stylish as his father.

షాక్ ఇచ్చిన అల్లు అర్జున్ కొడుకు

Posted: 03/29/2016 05:32 PM IST
Allu ayaan shocks allu arjun

అల్లు అర్జన్ కు ట్విట్టర్ లో దాదాపు కోటి మంది ఫాలోవర్లు ఉన్నారు. అయితే తాజాగా ఆయన చేసిన ఓ ట్వీట్ అందరికి షాకిచ్చింది. నిజానికి అది అల్లు అర్జున్ కు కూడా షాకిచ్చిందట. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే.. అల్లు అర్జున్ కుమారుడు అయాన్ ఏం చేశాడంటే.. తండ్రి సెల్ ఫోన్ తీసుకుని పాటలు విన్నాడట. అంతేనా.. తాను వింటున్న పాటను ట్విట్టర్ లో పోస్ట్ చేశాడట. అంత చిన్నవాడికి ఇంత నాలెడ్జ్ ఎలా వచ్చింది? అనేగా మీ డౌట్. నిజమే మరి. బన్నీ అయితే అయాన్ చేసిన పనికి షాక్ అయ్యారట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Allu Arjun  Allu Ayan  Allu Arhun Son  Allu Arjun twitter  Allu Arjun Tweets  

Other Articles