Chiranjeevi dance at Sreejas marriage

Chiranjeevi dance at sreejas marriage

Chiranjeevi, Chiranjeevi dance, Sreeja Marriage, Sreeja, Chiranjeevi daughter, Chiru dance, Chiru Daughter Dance

Mage Star Chiranjeevi perform dance at his daughter Sreeja Marriage. He perform for Malli malli idi rani roju song from Rakshasudu film.

కూతరు పెళ్లిలో చిరు డ్యాన్స్ వీడియో

Posted: 03/29/2016 01:19 PM IST
Chiranjeevi dance at sreejas marriage

చిరు చిందేస్తే చిరిగి చిరిగి చాటైపోద్ది.. అన్నట్లు చాలా కాలం తర్వాత చిరంజీవి డ్యాన్స్ చేసిన వీడియో ఒకటి నెట్ లో హల్ చల్ చేస్తోంది. సినిమాలు వదిలేసి రాజకీయాల్లో ఫుల్ టైం టైం కేటాయించిన తర్వాత అప్పుడప్పుడు తెర మీద కనిపించినా ఎక్కడా కూడా డ్యాన్స్ మాత్రం చెయ్యలేదు. 2007లో శంకర్ దాదా జిందాబాద్ సినిమా తర్వాత చిరంజీవి డ్యాన్స్ చేసిన మొదటి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ క్రియేట్ చేస్తోంది. ఇంతకీ చిరంజీవి ఏ పాటకు స్టెప్పులేశారో తెలుసా...?


Video Source: NOIXTV

మెగాస్టార్ చిరంజీవిగా అందరికి సుపరిచితమైన ఆయన డ్యాన్స్ చేస్తే... ఎవరైనా విజిల్స్ వెయ్యాల్సిందే. అలాంటి చిరు చాలా కాలం తర్వాత డ్యాన్స్ చేశారు. చిరు రెండో కూతురు శ్రీజ పెళ్లి సందర్భంగా చిరు చేసిన డ్యాన్స్ అక్కడున్న వారిచేతనే కాక... అందరిచేత విజిల్స్ వేయిస్తోంది. మళ్లీ మళ్లీ ఇది రాని రోజు.. మల్లెజాజి అల్లుకున్న రోజు అనే రాక్షసుడు సినిమాలోని పాటకు తన కూతురితో కలిసి డ్యాన్స్ చేశాడు. దాదాపు  పది సంవత్సరాల తర్వాత చిరు స్టెప్పులేయడం చూసిన అభిమానులు గోలగోల చేస్తున్నారు. త్వరలోనే చిరు చేస్తున్న 150వ సినిమాలో కూడా చిరు పాత రోజులను గుర్తుకు తెస్తారని తెగ ఆనందపడతున్నారు మెగా ఫ్యాన్స్.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles