Actress Rinku Karmarkar bald in Ye Vaada Raha

Actress rinku karmarkar bald in ye vaada raha

actress Rinku Karmarkar goes bald, Rinku Karmarkar bald, Rinku Karmarkar bald head, Rinku Karmarkar latest stills, Rinku Karmarkar hot news, Rinku Karmarkar latest news, Rinku Karmarkar

Actress Rinku Karmarkar bald in Ye Vaada Raha: inku Karmarkar is the latest addition to the list. She has shaved off her head for her role as Tai, who is protesting her son's marriage with the girl she despises, in Vikas Seth's Ye Vaada Raha.

గుండు గీయించుకున్న హాట్ ఆంటీ

Posted: 01/06/2016 03:32 PM IST
Actress rinku karmarkar bald in ye vaada raha

సినిమాల్లోని పాత్రల కోసం నటీనటులు అందుకు తగ్గ వేశాలు వేసుకుంటారు. కానీ ఆ పాత్రకోసం సరైన విధంగా తమ బాడీలను సైతం మార్చుకోవడం కొంతమందే చేస్తారు. ఇక హీరోయిన్ల విషయానికొస్తే కేవలం మేకప్ లతో మాత్రమే యాక్టింగ్ పూర్తి చేసేస్తారు తప్ప సినిమాల్లో తన క్యారెక్టర్ డిమాండ్ మేరకు ఎవరూ కూడా ప్రయోగాలు, రిస్క్ లు చేయరు. అనుష్క, నయనతార వంటి కొంతమంది హీరోయిన్లు తప్ప మిగతా భామలు అస్సలే ధైర్యం చేయరు.

ఇక హీరోయిన్ల సంగతి పక్కన పెడితే టీవి ఆర్టిస్టులైతే వీటికి చాలా దూరం. కానీ ఓ సీరియల్ నటి తన పాత్రకోసం గొప్ప సాహసమే చేసింది. ఆడవాళ్లకు వెంట్రుకలే చాలా అందం. అలాంటి అందాన్ని పెంచే తన హెయిర్స్ ను 'యే వాదా రహా' అనే సీరియల్ లోని తన పాత్రకోసం రింకూ కర్మార్కర్ అనే నటి పూర్తిగా తొలగించేసింది.

తాజాగా రింకూ కర్మార్కర్ నటిస్తున్న 'యే వాదా రహా' సీరియల్లో తన పాత్ర ‘గుండు’తో వుండనుంది. ఇందుకోసం మేకప్, గుండు విగ్గును వాడదామని చిత్ర యూనిట్ కోరినప్పటికీ... రింకూ మాత్రం న్యాచురాలిటీ కోసం నిజంగా గుండు గీయించుకుంది. ఈ అమ్మడికి నటన పట్ల వున్న డెడికేషన్ చూసి ఆ సీరియల్ యూనిట్ సభ్యులతో పాటు, ఈ విషయం తెలిసిన వాళ్లంతా కూడా రింకూపై ప్రశంసలు కురిపిస్తున్నారు. మొత్తానికి గుండు గీయించుకుని రింకూ బాగానే పాపులర్ అయ్యింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rinku Karmarkar  Bald  Ye Vaada Raha  stills  

Other Articles