Kushboo comments on NTR Nannaku Prematho

Kushboo comments on ntr nannaku prematho

Kushboo tweets on NTR Nannaku Prematho, Nannaku Prematho Movie Talk Adurs, Nannaku Prematho Audio Jukebox, Nannaku Prematho Movie News, Nannaku Prematho Movie Posters, Nannaku Prematho Movie stills, Nannaku Prematho Movie Release Date, Nannaku Prematho Audio, Ntr, Rakul Preet Singh

Kushboo comments on NTR Nannaku Prematho: Young tiger ntr Nannaku Prematho Movie Release on 13 January. Sukumar direction, Devi Sri Prasad Music, Rakul Preet singh heroine.

ఎన్టీఆర్ కు ప్రేమతో కోలీవుడ్ హాట్ బ్యూటీ

Posted: 01/06/2016 04:10 PM IST
Kushboo comments on ntr nannaku prematho

యంగ్ టైగర్ ఎన్టీఆర్ పై కోలీవుడ్ గ్లామర్ బ్యూటీ ఖుష్బూ ప్రశంసల జల్లు కురిపిస్తోంది. అంతేకాకుండా ఎన్టీఆర్ నటించిన ‘నాన్నకు ప్రేమతో’ సినిమా గురించి కోలీవుడ్ లో హాట్ టాపిక్ అయ్యేలా చేసేసింది ఖుష్బూ. తాజాగా ఖుష్బూ తన సోషల్ మీడియా ట్విట్టర్ ద్వారా... ఎవరైతే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి అడుగుతున్నారో వారికోసం.. నేను జూనియర్ ఎన్టీఆర్ కు డై హర్ట్ అభిమానిని.. తన సినిమాలను మిస్ అవకుండా చూస్తానని ట్వీట్ చేసింది.

అసలే కోలీవుడ్ లో మంచి క్రేజ్ వున్న ఖుష్బూ ఇలా ఎన్టీఆర్ పై ప్రశంసలు కురిపించడంతో కోలీవుడ్ లో సైతం ఎన్టీఆర్ నటించిన ‘నాన్నకు ప్రేమతో’ సినిమా ఎలా వుండబోతుందోననే ఆసక్తి కోలీవుడ్ జనాలు, సినీ ప్రముఖుల్లో మొదలయ్యింది. మొత్తానికి ఖుష్బూ వల్ల ‘నాన్నకు ప్రేమతో’ సినిమాకు పబ్లిసిటీ మొదలయ్యిందని చెప్పుకోవచ్చు.

ఎన్టీఆర్, రకూల్ ప్రీత్ సింగ్ జంటగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిచిత్ర బ్యానర్ పై బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన పాటలకు ఇప్పటికే భారీ రెస్పాన్స్ వస్తోంది. భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : NTR  Nannaku Prematho  Kushboo  Tweets  Release Date  Rakul Preet Singh  Stills  

Other Articles