Nandamuri Balakrishna Smokes Daily

Nandamuri balakrishna smokes daily

Balakrishna Smokes Daily, Balakrishna Encouraging Smoking, Balakrishna comments on smoke, Balakrishna smokes, Balakrishna latest speech, Balakrishna in Visakha Utsav ends, Visakha Utsav 2016, Balakrishna Dictator Diolagues, Balakrishna Dictator News, Balakrishna Dictator Movie details, Balakrishna Dictator, Balakrishna Latest News, Balakrishna Movie News, Balakrishna Movie Updates

Nandamuri Balakrishna Smokes Daily: Nandamuri Balakrishna on concluding day of Visakha Utsav confessed that he often smoke daily and recited some of Srirangam Srinivasarao (Sri Sri) poems. Balayya also delivered powerful dialogues from his upcoming Dictator movie.

రోజుకో చుట్ట తాగుతా... పొగత్రాగనివాడు దున్నపోతై పుట్టును

Posted: 01/06/2016 11:38 AM IST
Nandamuri balakrishna smokes daily

సినిమాల్లో, టీవి ఛానెల్లో, పత్రికల్లో, పలు ప్రకటనల్లో ‘ధూమపానం ఆరోగ్యానికి ఆరోగ్యం’ ‘smoking is injurious to health’ అంటూ ప్రకటనలు వినిపిస్తూనే వుంటాయి. ముఖ్యంగా సినిమాల్లో ఎక్కడైనా పోగ త్రాగే సీన్లు వచ్చినప్పుడు క్రింద సబ్ టైటిల్స్ లో ‘smoking is injurious to health’ అని మనం చూస్తూనే వున్నాం. సిగరెట్ల డబ్బాలపై కూడా ఈ ప్రకటనను చూస్తూనే వున్నాం. అలాంటిది ‘పొగత్రాగనివాడు మరుజన్మలో దున్నపోతై పుట్టును’ అంటూ నందమూరి బాలకృష్ణ చెప్పడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.

గతంలో బాలకృష్ణ హీరోగా నటించిన ‘టాప్ హీరో’ సినిమాలో ‘బీడీలు తాగండి బాబులు.. తాగి స్వర్గాన్ని చేరండి..’ అంటూ బాలయ్య పాట పాడి మెప్పించిన విషయం తెలిసిందే. కానీ నిజజీవితంలో బీడిలు తాగమని ఎవరూ చెప్పరు. కానీ బాలయ్య మాత్రం పొగత్రాగనివాడు దున్నపోతు అంటూ చేసిన కామెంట్లు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి. మంచి చెప్పాల్సిందిపోయి ఇలా ప్రొగతామంటూ రెచ్చగొడుతున్నాడేంటని తెలుగు ప్రజలు కంగారుపడుతున్నారు.


V6 News Telugu

ఇటీవలే ‘విశాఖ ఉత్సవ్ 2016’ కార్యక్రమం ముగింపు కార్యక్రమంలో నందమూరి బాలకృష్ణ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బాలయ్య ప్రస్తుతం తాను నటించిన ‘డిక్టేటర్’ సినిమాలోని పలు ఎమోషనల్ డైలాగ్స్ ను చెప్పారు. అలాగే బాలయ్య మాట్లాడుతూ... నేను ప్రొద్దున లేవగానే చుట్టకాలుస్తాను. ఎందుకంటే గొంతుకోసం, ఆరోగ్యం కోసమంటూ చెప్పుకొచ్చాడు. అంతటితో ఆగకుండా పొగాకు మీద ఒక పద్యం చెప్పి.. చివర్లో ‘పొగత్రాగనివాడు మరుజన్మలో దున్నపోతై పుట్టును... అంటే ప్యూర్ బఫెల్లో’ అని బాలయ్య చెప్పడంతో అక్కడివారంతా ఒక్కసారిగా ఖంగుతిన్నారు. మళ్లీ ఈ పొగాకు విషయాన్ని గురించి తెలియజేస్తూ పురణాల కథను వివరించాడు బాలయ్య.

మొత్తానికి బాలయ్య చేసిన ఈ కామెంట్లు రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి. మరి ఈ విషయంపై బాలయ్య ఎలాంటి క్లారిటీ ఇస్తారో భవిష్యత్తులోనే తెలియనుంది. ప్రస్తుతం బాలయ్య నటించిన ‘డిక్టేటర్’ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Balakrishna  Smokes Daily  Visakha Utsav 2016  Dictator  Diolagues  

Other Articles