Merry Christmas in Poonam Pandey Style

Merry christmas in poonam pandey style

Poonam Pandey turns sexy Santa, Poonam Pandey santa stills, Poonam Pandey latest tweets, Poonam Pandey santa cleavage, Poonam Pandey cleavage stills, Poonam Pandey hot stills, Poonam Pandey santa 2015, Poonam Pandey hot videos, Poonam Pandey sexy videos, Poonam Pandey spicy stills, Poonam Pandey hot stills, Poonam Pandey

Merry Christmas in Poonam Pandey Style: Bollywood hot item Bomb Poonam Pandey released her sexy santa stills. Poonam Pandey santa stills, news, videos, gossips, gallery.

మళ్లీ దుకాణం పెట్టేసిన పూనమ్.. బికినీలో పిచ్చెక్కిస్తున్న సాంట

Posted: 12/21/2015 04:03 PM IST
Merry christmas in poonam pandey style

బాలీవుడ్ సెక్సీ బాంబ్ పూనమ్ పాండే పాత దుకాణాన్ని మళ్లీ కొత్తగా చూపించడానికి సిద్ధమవుతోంది. ఈ అమ్మడికి ఏం సినిమా ఆఫర్లు రాకపోవడంతో.. ఎప్పుడూ తన అందచందాలను ప్రదర్శిస్తూ వీడియోలు, ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ పబ్లిసిటీ పెంచుకుంటుంది. ఏదో ఒక పేరుతో ఓ హాట్ సెక్సీ వీడియో, ఫోటోషూట్ సోషల్ మీడియాలో విడుదల చేయడం, హాట్ టాపిక్ గా మారడం పూనమ్ కు బాగా అలవాటు అయిపోయింది.

అయితే ఈసారి క్రిస్మస్ SANTAగా రాబోతుంది. కానీ క్రిస్మస్ SANTA అంటే ఎలా వుంటాడు... నిండైన డ్రెస్సులో, సరిగ్గా మోహం కూడా కనిపించకుండా వుంటాడు. కానీ పూనమ్ మాత్రం పిచ్చెక్కించే అందాలు కనిపించే విధంగా SANTA గా దర్శనిస్తుంది. తాజాగా ఇందుకోసం ఓ ఫోటోషూట్ కూడా చేసింది. ఇందులో SANTA క్యాప్ పెట్టుకొని, తన ఎద అందాలు కనిపించే విధంగా అందాలను చూపెడుతూ ఫోటోషూట్ లో పాల్గొంది.

ఈ ఫోటోలను తన సోషల్ మీడియా ట్విట్టర్ ద్వారా విడుదల చేసింది. అంతటితో ఆగకుండా ట్విట్టర్ జనాలు ఈ హాట్ హాట్ సెక్సీ ఫోటోలను చూసి చాలా హాట్ కామెంట్లు పెడుతున్నా కూడా.. వాటికి పూనమ్ మాత్రం మరింత రెచ్చగొట్టే విధంగా వారికి ముద్దులిస్తూ... మరింత పబ్లిసిటీ పెంచుకుంటుంది. ఇంతటితో ఆగకుండా మరికొద్ది గంటల్లోనే ఈ సెక్సీ ఫోటోషూట్ కు సంబంధించిన వీడియోను కూడా విడుదల చేయడానికి సిద్ధమవుతోంది.

ఇప్పటివరకు ఫోటోలలో ఈ అమ్మడి అందాలు చూసి పిచ్చెక్కిపోయిన జనాలకు, ఈ వీడియోతో పూనమ్ మరింత రెచ్చగొట్టేందుకు సిద్దమవుతోంది. అసలే పబ్లిసిటి కోసం బట్టలు కూడా విప్పేసే పూనమ్.. మరి క్రిస్మస్ పేరుతో ఇలాంటి అందాల ప్రదర్శన చేస్తూ SANTAకు వున్న పేరును దిగజారుస్తుందని చాలా మంది భావిస్తున్నారు. మరి ఈ అమ్మడి ఆ హాట్ వీడియో ఎలా వుండనుందో ఏమో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Poonam Pandey  santa stills  Videos  Stills  

Other Articles