Swetha Varma Love Cheyyala Vadda

Swetha varma love cheyyala vadda

Love Cheyyala Vadda movie news, Love Cheyyala Vadda movie update, Love Cheyyala Vadda movie stills, Love Cheyyala Vadda movie posters, Swetha Varma stills, Swetha Varma hot stills, Swetha Varma

Swetha Varma Love Cheyyala Vadda: Swetha Varma latest film Love Cheyyala Vadda. Swetha Varma latest news, stills, movies, gallery.

‘లవ్ చెయ్యాలా వద్దా’ అంటున్న శ్వేత వర్మ

Posted: 12/19/2015 10:20 AM IST
Swetha varma love cheyyala vadda

‘ఉందిలే మంచి కాలం ముందు ముందునా’ ఫేమ్ కార్తీక్‌, శ్వేతావ‌ర్మ హీరో హీరోయిన్లుగా జి.కె.సినిమాస్ బ్యాన‌ర్‌పై రూపొందుతోన్న చిత్రం ‘లవ్ చెయ్యాలా...వద్దా...’. ఎస్.నౌషద్ ద‌ర్శ‌క‌త్వంలో జి.వి.ర‌మ‌ణ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం షూటింగ్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుంది. ఈ సంద‌ర్భంగా...

చిత్ర నిర్మాత జి.వి.ర‌మ‌ణ మాట్లాడుతూ - ''సినిమా మంచి రొమాంటిక్ కామెడి ఎంట‌ర్‌టైన‌ర్‌. మంచి లోకేష‌న్స్‌లో సినిమా షూటింగ్ చేశాం. అన్నీ ఎలిమెంట్స్ ఉన్న చిత్రం. కార్తీక్‌, శ్వేతావ‌ర్మ చ‌క్క‌గా న‌టించారు. సినిమా షూటింగ్ మొత్తం పూర్త‌యింది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటుంది. అన్నీ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి త్వ‌ర‌లోనే సినిమాను పూర్తి చేసి విడుద‌ల‌కు సిద్ధం చేస్తాం. త్వ‌ర‌లోనే ట్రైల‌ర్ రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నాం'' అన్నారు.

కార్తీక్‌, శ్వేతావ‌ర్మ హీరో హీరోయిన్లుగా న‌టించిన ఈ చిత్రంలో మ్యూజిక్ః గౌత‌మ్ ధ్యాని, కెమెరాః ప్ర‌వీణ్‌, ఎడిటింగ్ః ఉద్ధ‌వ్‌, నిర్మాతః జి.వి.ర‌మ‌ణ‌, ద‌ర్శ‌క‌త్వంః ఎస్‌.నౌష‌ద్‌.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Swetha Varma  Love Cheyyala Vadda  stills  gallery  

Other Articles