Sonam Kapoor Neerja Movie Trailer

Sonam kapoor neerja movie trailer

Sonam Kapoor Neerja Official Trailer, Neerja Official Trailer, Sonam Kapoor Neerja Trailer, Neerja movie news, Neerja latest posters, Neerja movie release date, Sonam Kapoor latest news, Sonam Kapoor hot stills, Sonam Kapoor

Sonam Kapoor Neerja Movie Trailer: This is the official trailer of Neerja, a biopic drama on the life Neerja Bhanot played by Sonam Kapoor, directed by Ram Madhvani, produced by Fox Star Studios and Bling Unplugged.

అంచనాలు పెంచేస్తున్న సోనమ్ ‘నీర్జ’ ట్రైలర్

Posted: 12/18/2015 05:18 PM IST
Sonam kapoor neerja movie trailer

‘ప్రేమ్ రథన్ ధన్ పాయో’ చిత్రం తర్వాత సోనమ్ కపూర్ నటిస్తున్న తాజా చిత్రం ‘నీర్జ’. థ్రిల్లర్ కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రంలో సోనమ్ కపూర్, షబానా అజ్మి ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. 1986లో హైజాక్ అయిన విమానంలో ప్రయాణికులను కాపాడుతూ ప్రాణాలు కోల్పోయిన ఫ్లైట్ అటెండెంట్ నీరజా భనట్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న సినిమాలో సోనమ్ లీడ్ రోల్ లో నటిస్తోంది.

తాజాగా ఈ చిత్ర ట్రైలర్ ను విడుదల చేసారు. 1986 సెప్టెంబర్‌ 5న హైజాక్‌కి గురైన ఓ విమానంలోని 359 మంది ప్రయాణీకులను రక్షించే ప్రయత్నంలో తన ప్రాణాలు కోల్పోయిన నీరజ అనే ఎయిర్‌ హోస్టెస్‌ జీవితకథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. నీరజ పాత్రలో సోనమ్‌ కపూర్‌ నటించింది. ఈ ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది.

రామ్ మాధవాని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఫిబ్రవరి 19న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. కమర్షియల్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి. మరి ఈ సినిమా సోనమ్ కు ఎలాంటి సక్సెస్ ను అందించనుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sonam Kapoor  Neerja  Trailer  Hot stills  

Other Articles