Simbu tweets on Beep Song Issue

Simbu tweets on beep song issue

Simbu responds on Beep Song Issue, Police hunt for Simbu, Simbu will be arrest, Simbu arrest news, Simbu latest news, Simbu movies, Simbu updates, Anirudh arrest issue, Anirudh latest news, Anirudh songs, Anirudh

Simbu tweets on Beep Song Issue: Tamil star hero Simbu and music director anirudh hot topic in kollywood. Police will arrest simbu ,Anirudh for their 'Beep Song' .

భయపడేది లేదంటున్న శింబు.. అంతా దేవుడే చూసుకుంటాడట!

Posted: 12/17/2015 04:53 PM IST
Simbu tweets on beep song issue

తమిళ హీరో శింబు, సంగీత దర్శకుడు అనిరుధ్ ల ‘బీప్ సాంగ్’ సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇందులో మహిళలను అగౌరవపరిచే విధంగా అసభ్యపదజాలాలతో కూడిన పాట రాసి, పాడారంటూ మహిళా సంఘాలు ఆందోళనకు దిగాయి. శింబు, అనిరుధ్ లపై తగిన చర్యలు తీసుకోవలసిందిగా మహిళా సంఘాలు కోవై పోలీస్ కమీషనర్ అమల్ రాజ్ కు ఫిర్యాదు చేసారు.

అయితే కేసు నమోదు చేసిన పోలీసులు శింబు, అనిరుధ్ లను అరెస్ట్ చేయడానికి సిద్ధమయ్యారు. కానీ అనిరుధ్ మ్యూజికల్ షో కోసం కెనడా వెళ్లాడు. ఇక శింబు మాత్రం అరెస్ట్ చేస్తారేమోనని భయపడి, అజ్ఞాతంలోకి వెళ్లినట్లుగా గతకొద్ది రోజులుగా వార్తలొస్తున్నాయి. అయినా కూడా పోలీసులు చెన్నై నగరమంతా జల్లెడ పడుతున్నారు. శింబు కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. మరోపక్క మాదర్ సంఘానికి చెందిన వారు శింబు ఇంటిని చుట్టుముట్టి ఆయనను అరెస్ట్ చేయాలంటూ ఆందోళనకు దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారుతోంది.

అయితే ఈ విషయంపై శింబు ఎట్టకేలకు స్పందించారు. తానేమి అజ్ఞాతంలోకి వెళ్లలేదని, సమస్యను ఎదుర్కొనడానికి తాను సిద్దంగా వున్నానని తెలిపారు. ఇక్కడ కనిపించకుండా పోవడం, పారివడం వంటి ఏం జరగలేదని తెలిపారు. తాను దేవుడిని నమ్ముతానని, అతనే అన్ని చూసుకుంటాడని శింబు తెలియజేసాడు. మరి శింబు ఎప్పుడూ పోలీసుల ముందుకు వస్తాడో చూడాలి. ఇక శింబు మీడియా ముందుకు వస్తే అనిరుధ్ కూడా వస్తాడేమో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Simbu  responds  Anirudh  Police case  Beep song issue  Arrest  

Other Articles