Kajal Do Lafzon Ki Kahani Movie Trailer

Kajal do lafzon ki kahani movie trailer

Kajal Do Lafzon Ki Kahani Trailer, Do Lafzon Ki Kahani Trailer, Do Lafzon Ki Kahani latest news, Do Lafzon Ki Kahani release date, Do Lafzon Ki Kahani stills, Do Lafzon Ki Kahani, Kajal latest stills, Kajal latest news, Kajal movies, Kajal movie updates, Kajal

Kajal Do Lafzon Ki Kahani Movie Trailer: Randeep Hooda and Kajal Aggarwal acts in lead roles. This movie trailer released.

అతనితో కాజల్ రొమాంటిక్ లిప్ లాక్

Posted: 12/17/2015 04:44 PM IST
Kajal do lafzon ki kahani movie trailer

తెలుగు, తమిళంలో వరుస సినిమాలతో బిజీగా వున్న కాజల్ ప్రస్తుతం బాలీవుడ్ లో నటిస్తున్న తాజా చిత్రం ‘దో లఫ్జోంకీ కహానీ’. సౌత్ లో నటిస్తూనే హిందీలో వస్తున్న ఆఫర్లను కూడా దక్కించుకుంటుంది కాజల్. గతంలో కాజల్ ‘సింగం’, ‘స్పెషల్ 26’ వంటి హిట్ చిత్రాల్లో నటించింది. ఈ సినిమాలు మంచి విజయం సాధించినప్పటికీ, ఈ అమ్మడికి మాత్రం అనుకున్న విధంగా అవకాశాలు తెచ్చిపెట్టలేకపోయాయి.

అయితే ప్రస్తుతం ఈ అమ్మడు హిందీలో నటిస్తున్న తాజా చిత్రం ‘దో లఫ్జోంకీ కహానీ’. ఈ చిత్ర ట్రైలర్ ను తాజాగా విడుదల చేసారు. రణదీప్ హుడా హీరోగా నటించాడు. ఇందులో కాజల్ ఓ అంధురాలి పాత్రలో నటించింది. ఇందులో రణదీప్ కు కాజల్ లిప్ లాక్ ఇచ్చేసింది. బాక్సింగ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

తెలుగులో ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన ‘సర్దార్ గబ్బర్ సింగ్’, సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన ‘బ్రహ్మోత్సవం’ చిత్రాల్లో నటిస్తూ బిజీగా వుంది. ప్రస్తుతం ఈ రెండు చిత్రాల షూటింగ్ లు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

Click Here for:  Do Lafzon Ki Kahani Trailer

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kajal  Do Lafzon Ki Kahani  Trailer  Stills  Movie News  

Other Articles