Dilwale Movie Gerua Song Released

Dilwale movie gerua song released

Dilwale Movie Gerua Song Video, Dilwale Movie Teaser, Dilwale Movie News, Dilwale Movie posters, Dilwale stills, Dilwale Stills, Shah Rukh Khan latest news, Shah Rukh Khan movies, Shah Rukh Khan movie updates, Shah Rukh Khan posters, Shah Rukh Khan, Kajol latest stills, Kajol hot stills, Varun Dhawan, Kriti Sanon

Dilwale Movie Gerua Song Released: Dilwale starring Kajol, Shah Rukh Khan, Varun Dhawan & Kriti Sanon in the lead roles. The film is directed by Rohit Shetty & produced by Gauri Khan. Dilwale is set to release on 18th December 2015.

షారుక్, కాజోల్ ల కెమిస్ట్రీ అదుర్స్

Posted: 11/19/2015 10:56 AM IST
Dilwale movie gerua song released

‘చెన్నై ఎక్స్ ప్రెస్’ వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం తర్వాత దర్శకుడు రోహిత్ శెట్టి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘దిల్ వాలే’. బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్, కాజోల్ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో యువ హీరోహీరోయిన్లు వరుణ్ ధావన్, కృతిసనన్ జంటగా నటిస్తున్నారు.

ఇటీవలే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ కు భారీ రెస్పాన్స్ వస్తోంది. యూట్యూబ్ లో రికార్డులు క్రియేట్ చేస్తోంది. తాజాగా ఈ సినిమాలోని ఓ పాట వీడియోను విడుదల చేసారు. ఇందులో షారుక్, కాజోల్ ల రొమాన్స్ అదిరిపోయింది. వీరిద్దరి కెమిస్ట్రీ ఈ పాటకు ప్రాణం పోసిందని చెప్పుకోవచ్చు.

రెడ్ చిల్లీస్ ఎంటర్ టైన్మెంట్ సమర్పణలో ఎ రోహిత్ శెట్టి ప్రొడక్షన్ బ్యానర్లో గౌరీ ఖాన్ నిర్మిస్తున్నారు. భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని డిసెంబర్ 18న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల చేయనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Shah Rukh Khan  Dilwale  Gerua Song Video  Kajol  Varun Dhawan  Kriti Sanon  hot stills  

Other Articles