Naga Shourya Abbai Tho Ammai Audio Launch

Naga shourya abbai tho ammai audio launch

Abbai Tho Ammai Audio Released, Naga Shourya Abbai Tho Ammai trailer, Naga Shourya Abbai Tho Ammai, Naga Shourya movie news, Naga Shourya movie updates, Naga Shourya latest news, Naga Shourya film updates, Naga Shourya new movie details, Naga Shourya stills, Naga Shourya

Naga Shourya Abbai Tho Ammai Audio Launch: Actor Naga Shourya latest Film Abbai Tho Ammai. Ramesh Varma direction. Abbaitho Ammai theatrical trailer. music by Ilaiyaraja. produced by Kireeti Potini.

‘అబ్బాయితో అమ్మాయి’ ఆడియో విడుదల

Posted: 11/19/2015 10:18 AM IST
Naga shourya abbai tho ammai audio launch

నాగశౌర్య, పల్లక్ లల్వాని హీరోహీరోయిన్లుగా నటిస్తున్న తాజా చిత్రం ‘అబ్బాయితో అమ్మాయి’. రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని జేజి సినిమాస్, కిరణ్ స్టూడియోస్, బ్లూమింగ్ స్టార్స్ మోషన్ పిక్చర్స్, మోహన్ రూపా ఫిలింస్ బ్యానర్లపై వందన అలేఖ్య జక్కం, శ్రీనివాస్ సమ్మెట, కిరీటి పోతిని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఇళయరాజా సంగీతం అందించిన ఈ చిత్ర పాటలను నిన్న హైదరాబాద్ లో విడుదల చేసారు. ఇళయరాజా ముఖ్య అతిథిగా విచ్చేసారు. నాగశౌర్య తల్లి ఉష, పల్లక్ లల్వానీ తల్లి దీపికా లల్వానిలు థియేటర్ ట్రైలర్ ను విడుదల చేసారు. ఇళయరాజా బిగ్ సిడీ, ఆడియో సిడీలను విడుదల చేసారు.


Video Courtesy : idlebrainlive

ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. బ్రహ్మానందం, రావు రమేశ్, మోహన్, ప్రగతి, తులసి, పృథ్వీ తదితరులు నటించిన ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్: శ్యాం కె నాయుడు, ఎడిటర్: ఎస్.ఆర్.శేఖర్, పాటలు: రహ్మాన్, ప్రొడక్షన్ డిజైనర్: బ్రహ్మ కడలి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: మురళీకృష్ణ కొడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Naga Shourya  Abbai Tho Ammai  Audio launch  Trailer  Movie News  stills  

Other Articles