Rudhramadevi | Tamil Version | release date

Rudhramadevi movie tamil version released today

Rudhramadevi tamil version released today, Rudhramadevi movie news, Rudhramadevi movie collections, Rudhramadevi reviews, Rudhramadevi latest updates, Rudhramadevi, Anushka, Allu Arjun, Rana, nithya menon, stills

Rudhramadevi movie tamil version released today: Guna shekhar latest film Rudhramadevi tamil version released today. Anushka, allu arjun, rana, nithya menon acts in lead roles.

నేడే తమిళంలో విడుదల కానున్న రుద్రమదేవి

Posted: 10/16/2015 12:31 PM IST
Rudhramadevi movie tamil version released today

అనుష్క, అల్లు అర్జున్, రానా ప్రధాన పాత్రలలో నటించిన తాజా చిత్రం ‘రుద్రమదేవి’. గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఇటీవలే విడుదలై పాజిటివ్ టాక్ తో నడుస్తోంది. భారతదేశపు మొట్టమొదటి స్టీరియోస్కోపిక్ 3డీ చిత్రంగా కాకతీయ సామ్రాజ్య వీరనారి రాణీ రుద్రమదేవి జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన ఈ సినిమాకు మంచి ప్రశంసలు లభిస్తున్నాయి.

అయితే తెలుగు, తమిళం భాషలలో రూపొందిన ఈ చిత్రాన్ని ముందుగా తెలుగులో విడుదల చేసారు. ఈరోజు (అక్టోబర్16) తమిళంలో విడుదల చేస్తున్నారు. దాదాపు 350కి పైగా థియేటర్లలో ‘రుద్రమదేవి’ చిత్రాన్ని తమిళంలో విడుదల చేయనున్నారు.

భారీ అంచనాలతో రూపొందిన ‘రుద్రమదేవి’ తెలుగులో మంచి టాక్ ను సొంతం చేసుకుంది. మరి తమిళంలో ఎలాంటి టాక్ ను సొంతం చేసుకోనుందో మరికొద్ది రోజుల్లో తెలియనుంది. ప్రస్తుతం తెలుగులో మంచి కలెక్షన్లను రాబడుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rudhramadevi  Tamil Version  release date  reviews  collections  

Other Articles