Ravi Teja Bengal Tiger Teaser Release on 14 oct

Ravi teja bengal tiger teaser release on 14 oct

Ravi Teja Bengal Tiger Movie Teaser Release Date, Ravi Teja Bengal Tiger Movie Release Date Confirmed, Ravi Teja Bengal Tiger Movie Audio Release Date, Ravi Teja Bengal Tiger Movie First Look Poster, Bengal Tiger Movie Latest Updates, Bengal Tiger Movie News, Bengal Tiger Movie Shooting Updates, Bengal Tiger Movie Details, Raviteja Movie news, Raviteja movie updates, Raviteja latest news, Raviteja movies, Raviteja movie stills, Raviteja

Ravi Teja Bengal Tiger Teaser Release on 14 oct: Raviteja latest film Bengal Tiger. This film first look teaser release on 14 oct. Sampath Nandi direction, KK Radhamohan producer. Tamanna, Rashi khanna heroines. Bengal Tiger Movie release on 5 November.

రేపే బెంగాల్ టైగర్ ఫస్ట్ లుక్ టీజర్

Posted: 10/13/2015 10:38 AM IST
Ravi teja bengal tiger teaser release on 14 oct

‘కిక్2’ తర్వాత మాస్ మహారాజ రవితేజ హీరోగా ‘రచ్చ’ ఫేం సంపత్ నంది దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం ‘బెంగాల్ టైగర్’. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత కె.కె.రాధామోహన్ నిర్మిస్తున్నారు. రవితేజ సరసన రాశిఖన్నా, తమన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ప్రస్తుతం ఈ చిత్ర పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. అయితే ఈ చిత్ర ఫస్ట్ లుక్ టీజర్ ను రేపు(అక్టోబర్ 14) ఉదయం 10 గంటలకు విడుదల చేయబోతున్నట్లుగా దర్శకుడు సంపత్ నంది ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. భీమ్స్ సంగీతం అందించిన ఆడియోను అక్టోబర్ 18న సినీ ప్రముఖులు, అభిమానుల సమక్షంలో విడుదల చేయనున్నారు.

కమర్షియల్ లవ్, రొమాంటిక్, మాస్, యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాను దీపావళి కానుకగా నవంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి కెమెరా: సౌంద‌ర్ రాజ‌న్‌, ఎడిట‌ర్‌: గౌత‌ం రాజు, ఆర్ట్‌: డి,వై.స‌త్య‌నారాయ‌ణ‌, ఫైట్స్‌: రామ్‌-ల‌క్ష్మ‌ణ్‌, సంగీతం భీమ్స్‌, నిర్మాత‌: కె.కె.రాధామెహ‌న్‌, క‌థ‌-మాట‌లు-స్ర్కీన్‌ప్లే-ద‌ర్శకత్వం: సంప‌త్ నంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ravi Teja  Bengal Tiger  Teaser Release Date  Rashi khanna  Tamanna  Movie News  

Other Articles