NTRs next film shoot date conformed

Ntrs next film shoot date conformed

NTR, Jn. NTR, NTR News, NTR updates, NTR looks, NTR stills, NTR posters, NTR updates, Koratala Shiva, Srimanthudu, Koratala Shiva with NTR, NTRs next film, NTR Next film updates

NTR, Koratala Shivas film will starts shoot on dasara. Mythri movie makers banner will produce the film. After Naanna ku prema tho NTR will starts regular shooting.

ఎన్టీఆర్, కొరటాల శివ సినిమా డేట్ ఫిక్స్

Posted: 09/25/2015 10:56 AM IST
Ntrs next film shoot date conformed

టెంపర్ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి తన టెంపర్ ను చూపిన జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటికే సుకుమార్ దర్శకత్వంలో నాన్నకు ప్రేమతో సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ లుక్స్ టాలీవుడ్ హీరో స్థాయిని పెంచేలా కనిపించాయి. అయితే నాన్నకు ప్రేమతో సినిమా తర్వాత ఎన్టీఆర్ మరో సెన్సేషనల్ డైరెక్టర్ తో సినిమా చెయ్యనున్నారు. శ్రీమంతుడు సినిమాతో మంచి సక్సెస్ కొట్టిన కొరటాల శివ తాజాగా ఎన్టీఆర్ సినిమాను చెయ్యనున్నారు. సుకుమార్ తో నాన్నకు ప్రేమతో సినిమా తర్వాత కొరటాల దర్శకత్వంలో సినిమాకు అంతా ఓకే అయింది.

ఎన్టీఆర్ టెంపర్ తో హిట్ కొడితే.. శ్రీమంతుడు సినిమాతో కొరటాల శివ కూడా హిట్ కొట్టారు. ఇలా ఇద్దరూ కూడా హిట్ సినిమాల తర్వాత చెయ్యబోతున్న సినిమా ఫస్ట్ షాట్ డేట్ కూడా ఫిక్సైంది. అక్టోబర్ 22న దసరా కానుకగా లాంఛనంగా సినిమా షూటింగ్ ను ప్రారంభించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, సి.వి.మోహన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : NTR  Koratala Shiva  

Other Articles