Robo-2 to be shot in 3D

Robo 2 to be shot in 3d

Robo, Robo-2, Rajinikanth, Shankar, Rajinikanth News, Rajinikanth updates, Rajinikanth latest film, Rajinikanth up coming film, Rajinikanth cinema news, Rajinikanth stills, Rajinikanth Gossips, Robo2 News, Robo2 stils, Robo2 updates, Director Shankar, Director Shankar latest film, Director Shankar New cinema

Sometime back, we had reported that Rajinikanth and Shankar will repeat their hit combo for the sequel of Robo. Latest update reveals that the makers are planning to make this film in 3D.

3Dలో రజినీ, శంకర్ రోబో-2

Posted: 09/25/2015 10:53 AM IST
Robo 2 to be shot in 3d

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన రోబో సినిమా హిస్టరీ క్రియేట్ చేసింది. రోబోలో రజినీ నటన, అదిరిపోయే గ్రాఫిక్స్ అందరిని కట్టిపరేశాయి. భారీ బడ్జెట్ తో రోబో సినిమా రికార్డుకెక్కితే.. తర్వాత బాక్సీఫీస్ వద్ద కూడా కలెక్షన్ ల రికార్డులను సృష్టించింది. అయితే రోబో సినిమా తర్వాత అందరూ సీక్వెల్ సినిమాను ఆశించారు. శంకర్ కూడా దానికి అవుననే అన్నారు. అయితే తాజాగా శంకర్ తన ఐ సినిమా తర్వాత మళ్లీ రోబో ట్రాక్ ఎత్తుకున్నారు.

సెన్సెషనల్ సినిమా రోబో తర్వాత రజినీకాంత్, శంకర్ కాంబినేషనల్ లో రోబో సీక్వెల్ మీద భారీ ఆశలున్నాయి. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసుకున్న రోబో-2 డిసెంబర్ 12 నుండి షూటింగ్ జరగనుంది. దాదానపు 240 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న రోబో-2 సినిమాకు మరో ప్రత్యేకత కూడా తోడైంది. సినిమాను త్రిడిలో షూట్ చెయ్యాలని ప్లాన్ చేశారట డైరెక్టర్ శంకర్. రోబోలో సీన్లు చూడడానికి అభిమానుల రెండు కళ్లు చాలలేదు.. అలాంటిది రోబో-2 త్రిడిలో చూస్తే ఎలా ఉంటుందా అని అప్పుడే అభిమానులు మాట్లాడుకుంటున్నారట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rajinikanth  Shankar  Robo-2  

Other Articles