Upendra2 Movie Audio Launch

Upendra2 movie audio launch

Upendra2 Movie Audio Released, Upendra2 Movie Audio, Upendra2 Movie Release Date, Upendra2 Movie Posters, Upendra2 Movie stills, Upendra2 Movie wallpapers, Upendra2 Movie latest news, Upendra2 release date, Upendra2 stills, Upendra2 posters

Upendra2 Movie Audio Launch: Kannada Superstar Upendra's upcoming film 'Upendra 2', which is being made simultaneously in Kannada and Telugu. The Kannada version is titled 'Uppi 2'. this film audio released.

‘ఉపేంద్ర2’ పాటలు విడుదల

Posted: 08/10/2015 10:33 AM IST
Upendra2 movie audio launch

ప్రముఖ కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర గతంలో ‘రా’, ‘ఉపేంద్ర’, ‘కన్యాదానం’ వంటి పలు చిత్రాలతో తెలుగులో భారీ క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు. అలాగే ఇటీవలే ‘సన్నాఫ్ సత్యమూర్తి’ చిత్రంలో కూడా మంచి పాత్రలో నటించి, మరోసారి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు.

అయితే ప్రస్తుతం ఉపేంద్ర తాను గతంలో నటించిన ‘ఉపేంద్ర’ చిత్రానికి సీక్వెల్ గా ‘ఉపేంద్ర2’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. కన్నడంలో ‘ఉప్పి2’ పేరుతో విడుదల చేయనున్నారు. ‘ఉపేంద్ర2’ చిత్రాన్ని లక్ష్మీనరసింహ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత నల్లమలుపు బుజ్జీ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు.

ఇటీవలే విడుదలైన పోస్టర్లకు భారీ రెస్పాన్స్ వస్తుంది. గురుకిరణ్ సంగీతం అందించిన ఈ చిత్ర ఆడియోను నిన్న హైదరాబాద్ లో విడుదల చేసారు. ఈ కార్యక్రమంలో వి.వి.వినాయక్, దిల్ రాజు, ఉపేంద్ర, ప్రియాంక, క్రిస్టినా అకిహివా, పారుల్ యాదవ్, గురుకిరణ్, నలమలుపు బుజ్జీ తదితరులు పాల్గొన్నారు.

బిగ్ సీడీని వి.వి.వినాయక్ విడుదల చేసారు. ఆడియో సీడీని వి.వి.వినాయక్ విడుదల చేసి, మొదటి సీడీని ఉపేంద్ర భార్య ప్రియాంకకు అందజేసారు. ఈ చిత్రాన్ని ఆగష్టు 14న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి విజయం సాధించనుందో త్వరలోనే తెలియనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Upendra2  Audio Released  Release date  Movie stills  News  

Other Articles