Bhale Manchi Roju First Look Released

Bhale manchi roju first look released

Sudheer Babu Bhale Manchi Roju First Look Release, Sudheer Babu bhale manchi roju, Sudheer Babu movie news, Sudheer Babu movie updates, Sudheer Babu latest news, Sudheer Babu film updates, Sudheer Babu new movie details, Sudheer Babu stills, Sudheer Babu

Bhale Manchi Roju First Look Released: Actor Sudheer Babu Next Film Bhale Manchi Roju. Sriram Aditya Director. Shashi, Vamshi Producers. Vamikha heroine.

సుధీర్ బాబు భలే మంచి రోజు ఫస్ట్ లుక్ విడుదల

Posted: 08/10/2015 10:14 AM IST
Bhale manchi roju first look released

‘ప్రేమ‌క‌థాచిత్రం’, ‘కృష్ణమ్మ క‌లిపింది ఇద్దరినీ’ లాంటి సూప‌ర్‌డూప‌ర్ హిట్ చిత్రాల‌తో అన్ని వర్గాల ప్రేక్షకుల్లో త‌న‌కంటూ ప్రత్యేఖ‌మైన ఇమేజ్ ని సొంతం చేసుకున్న సుదీర్ బాబు హీరోగా, వామిఖని హీరోయిన్ గా పరిచ‌యం చేస్తూ, 70mm ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ పై విజ‌య్ కుమార్ రెడ్డి, శ‌శిథ‌ర్ రెడ్డి లు సంయుక్తంగా, శ్రీరామ్ ఆధిత్య ని ద‌ర్శకునిగా ప‌రిచ‌యం చేస్తూ నిర్మిస్తున్న చిత్రానికి 'భ‌లేమంచిరోజు' అనే టైటిల్ ని ఖ‌రారు చేశారు. 'శ్రీమంతుడు' చిత్రంతో బ్లాక్‌బ‌స్టర్ హిట్ ని మ‌రోక్కసారి త‌న ఖాతాలో వేసుకున్న సూప‌ర్‌స్టార్ మ‌హేష్ పుట్టిన‌రోజు(అగ‌ష్టు 9) సంద‌ర్బంగా భ‌లేమంచిరోజు ఫ‌స్ట్ లుక్ ని విడుద‌ల చేశారు.

ఈ సంధ‌ర్బంగా నిర్మాత‌లు మాట్లాడుతూ... సుదీర్‌బాబు, వామిఖలు జంట‌గా మా మిత్రుడు శ్రీరామ్ ఆదిత్య ద‌ర్శక‌త్వంలో 70mm ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ లో నిర్మిస్తున్న చిత్రానికి 'భ‌లేమంచిరోజు' అనే టైటిల్ ఖ‌రారు చేశాము. సాయికుమార్ ప్రధాన పాత్రలో న‌టించారు. ఒక్క రోజులో జ‌రిగే క‌థ‌నంతో ఆద్యంతం ఆశ‌క్తిక‌ర‌మైన స‌న్నివేశాల‌తో తెర‌కెక్కుతుంది. 80% షూటింగ్ పూర్తయిన ఈచిత్రానికి ‘ఉత్తమ‌విల‌న్’, ‘విశ్వరూపం’ చిత్రాల‌కు ఛాయాగ్రహ‌ణం అందించిన షామ్‌ద‌త్‌( shamdut) సినిమాటోగ్రఫి అందించారు. ‘స్వామిరారా’, ‘ఉయ్యాల జంపాల’ చిత్రాల‌కి సంగీతం అందించిన స‌న్ని.య‌మ్‌.ఆర్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఈచిత్రం ఫ‌స్ట్‌ లుక్ ని శ్రీమంతుడు లాంటి బ్లాక్‌బ‌స్టర్ చిత్రాన్ని మ‌రోక్కసారి త‌న ఖాతా లో వేసుకున్న సూప‌ర్‌స్టార్ మ‌హేష్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా విడుద‌ల చేశాము. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి త్వర‌లో చిత్రాన్ని ప్రేక్షుకుల ముందుకు తీసుకువ‌స్తాము." అని అన్నారు

కెమెరా- షామ్‌ద‌త్‌, సంగీతం- స‌న్ని.య‌మ్‌.ఆర్‌, ఆర్ట్‌- రామ‌కృష్ణ‌, మాట‌లు-అర్జున్ అండ్ కార్తిక్‌, ఎడిటింగ్‌-యమ్‌.ఆర్‌.వ‌ర్మ‌, కో-డైర‌క్ట‌ర్- శ్రీర‌మ్ రెడ్డి, నిర్మాత‌లు- విజ‌య్‌కుమార్ రెడ్డి, శ‌శిధ‌ర్ రెడ్డి, ద‌ర్శక‌త్వం- శ్రీరామ్ ఆదిత్య

Sudheer Babu Bhale Manchi Roju First Look Release

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sudheer Babu  Bhale Manchi Roju  First Look Release  Movie News  stills  

Other Articles