Baahubali The Conclusion | Prabhas | Anushka

Baahubali the conclusion shooting details

Baahubali The Conclusion shooting starts from 15 sep, Baahubali The Conclusion shooting, Baahubali The Conclusion shooting details, Baahubali The Conclusion shooting on 15 sep, Baahubali The Conclusion shooting updates, Prabhas, Rana, Tamanna, Anushka, Ramya krishna

Baahubali The Conclusion shooting details: Prabhas, Rana, Tamanna, Anushka, Satya raj acts in lead roles. they will resume the shooting for Baahubali- The Conclusion in September.

సెప్టెంబర్ 15 నుంచి బాహుబలి - ది కన్ క్లూజన్

Posted: 07/23/2015 05:54 PM IST
Baahubali the conclusion shooting details

ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘బాహుబలి’ చిత్రం మొదటి భాగం ఇటీవలే విడుదలై ఘనవిజయం సాధించింది. విడుదలైన అన్నిచోట్ల కూడా రికార్డుల మోత మోగిస్తుంది. దీంతో ఈ చిత్ర సెకండ్ పార్ట్ షూటింగ్ ను మొదలుపెట్టనున్నారు. ‘బాహుబలి - ది బిగినింగ్’ పార్ట్ విజయవంతంగా ప్రదర్శించబడుతోంది.

‘బాహుబలి - ది కన్ క్లూజన్’ పార్ట్ షూటింగ్ సెప్టెంబర్ 15 నుంచి ప్రారంభం కానుంది. ప్రస్తుతం సెలవుల్లో వున్న చిత్ర యూనిట్ సెప్టెంబర్ 15 నుంచి తిరిగి షూటింగ్ లో పాల్గొననున్నారు. ఇప్పటికే ‘బాహుబలి - ది కన్ క్లూజన్’ పార్ట్ కు సంబంధించి 40 శాతం షూటింగ్ పూర్తయ్యింది. ఇక క్లైమాక్స్ యుద్ధ సన్నివేశాలు మరియు కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, తమన్నా, అనుష్క, రానా, రమ్యకృష్ణ, నాజర్, సత్యరాజ్, ప్రధాన పాత్రలలో నటించనున్నారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు అధికారికంగా ప్రకటించనున్నారు. ప్రస్తుతం ‘బాహుబలి - ది బిగినింగ్’ చిత్రం భారీ కలెక్షన్లతో ఇప్పటికే 300 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Baahubali The Conclusion  shooting  starts  15 sep  Prabhas  Anushka  

Other Articles