aarti agarwal re-entry as cabri dancer into tollywood | actress | aarti agarwal | re-entry | cabri dancer

Aarti agarwal re entry as cabri dancer

Actress Aarti Agarwal re entry, Aarti Agarwal movies, Aarti Agarwal photos, Aarti Agarwal hot photos, Aarti Agarwal re entry into tollywood, Aarti Agarwal re-entry as cabri dancer, tollywood news, Telugu actress, Telugu actors, Telugu movies reviews, Telugu movie reviews, Telugu movie previews, Telugu songs, Telugu music, Telugu top 10, Telugu movie gallery, Telugu mp3, Telugu bakthi, Telugu films, latest Telugu movies

tollywood yester years heroine aarti agarwal to re-enter into moveis with cabri dancer movie

క్యాబరే డాన్సర్ గా ఆర్తీ అగర్వాల్ రీ-ఎంట్రీ

Posted: 05/31/2015 04:37 PM IST
Aarti agarwal re entry as cabri dancer

తెలుగు చలనచిత్ర వెండితెరపై ఓ వెలుగు వెలిగి.. తన అద్భుత అభినయంతో ఎందరో అభిమానులను సంపాదించుకున్న నటి ఆర్తీ అగర్వాల్.. టాలీవుడ్ పరిశ్రమలోకి పున:ప్రవేశించనుంది. గ్లామరెస్ హీరోయిన్ గా తన అందాలు, అభినయం, ఒపుసోంపులతో కుర్రకారు మతులు పోగోట్టిన ఈ అమ్మడు.. చిత్ర పరిశ్రమలోకి రీ ఎంట్రీ ఇస్తోంది. అదీనూ అలా ఇలా కాదు.. తన అభిమానులకు కన్నుల పండుగను చేసేందుకు క్యాబరే డాన్సర్ గా వస్తుంది. అదేంటి హీరోయిన్ పాత్రల నుంచి వ్యాంప్ పాత్రలు పోషిస్తుందా..? అనే సందేహాలు రేకెత్తుతున్నాయా..?

పంబర కన్నాలే చిత్రం ద్వారా తమిళ తెరకు పరిచయమైన ఈ అమ్మడు.. 2000 సంవత్సరంలో తెలుగు చిత్రాల్లో బిజీగా నటించారు. ఇటు తెలుగుతో పాటు అటు తమిళ, కన్నడ బాషలలోనూ బాగా రాణించిన వరుస చిత్రాలలో నటించింది. అయితే క్రమేనా అమెకు ఇటు టాలీవుడ్, కోలీలవుడ్, శాండిల్ వుడ్  చిత్రాలలో అవకాశాలు తగ్గిపోయాయి. దీంతో ఇంటికే పరిమితమయ్యారు. మళ్లీ ఇన్నాళ్లకు ఆర్త్తీకి రీ ఎంట్రీపై ఆసక్తి ఏర్పడింది. ఈ దఫా పూర్తిగా గ్లామరస్‌గా నటించేందుకు నిర్ణయించారు.క్యాబరే డ్యాన్సర్ అనే తెలుగు చిత్రంలో ఆమె నటించనున్నారు. చల్లా సుబ్రమణ్యం నవల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కనుంది. శివనాగు దర్శకత్వం వహిస్తున్నారు. ఇంతవరకు తనకు సినిమాలో అదృష్టం కలిసి రాలేదని, ఇకపై తనకు మంచి రోజులు వస్తాయనే ఆశాభావంతో ఈ చిత్రంలో నటిస్తున్నట్లు తెలిపారు ఆర్తి అగర్వాల్. అయితే, క్యాబరే డాన్సర్ చిత్రంలో ఆర్తీ,  టైటిల్ రోల్ లో నటించనున్నారా లేదా అన్నదే మాత్రం వేచిచూడాల్సిందే.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Aarti Agarwal  Re entry  Failure love  

Other Articles