Nara Rohith | Movie | Appatlo Okadundevadu

Nara rohith latest movie appatlo okadundevadu

Nara Rohith in Appatlo Okadundevadu, Nara Rohith latest news, Nara Rohith movie news, Nara Rohith movie updates, Nara Rohith stills, Nara Rohith new movies, Nara Rohith movie details, Nara Rohith sri vishnu movie, Nara Rohith

Nara Rohith Latest Movie Appatlo Okadundevadu: Nara Rohith Upcoming movie title Appatlo Okadundevadu. Sri Vishnu anthoer hero. Sagar k chandra director.

శ్రీవిష్ణుతో నారారోహిత్ అప్పట్లో ఒకడుండేవాడు

Posted: 05/09/2015 10:00 AM IST
Nara rohith latest movie appatlo okadundevadu

ఇటీవలే ‘రౌడీఫెలో’ సినిమాతో మంచి హిట్టును దక్కించుకున్న నారా రోహిత్ తాజాగా ఓ మల్టీస్టారర్ చిత్రం చేయడానికి సిద్ధమయ్యాడు. ‘ప్రేమ...ఇష్క్..కాదల్’ సినిమాలో ‘రాయల్ రాజు’గా పాత్రలో నటించి, తన నటనతో మెప్పించిన నటుడు శ్రీవిష్ణు.

వీరిద్దరూ హీరోలుగా నటిస్తున్నారు. ‘అయ్యారే’ చిత్రంతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న సాగర్‌.కె. చంద్ర ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. 1992-1996 సంవత్సరాల మధ్య ఇద్దరు యువకుల జీవితాల్లో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కనుంది.

ఈ భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ను వశిష్ట మూవీస్ బ్యానర్‌పై నూతన నిర్మాతలు హరి, సన్నీరాజు లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. జూన్‌ మొదటివారం నుంచి ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభంకానుంది. త్వరలోనే అన్ని వివరాలు అధికారికంగా ప్రకటించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nara Rohith  Sri vishnu  Appatlo Okadundevadu  

Other Articles