Charmme | Mantra 2 Movie | Audio Launched

Charmme mantra 2 movie audio launched

Mantra 2 Audio Released, Mantra 2 trailer, Mantra 2 songs, Mantra 2 movie news, Mantra 2 latest news, Mantra 2 stills, Mantra 2 hot news, Mantra 2 hot stills, Mantra 2 movie posters, Mantra 2 songs, Mantra 2, Charmme hot stills, Charmme hot news, Charmme stills, Charmme latest news, Charmme movie news, Charmme movie updates, Charmme

Charmme Mantra 2 Movie Audio Launched: Charmme latest horror movie mantra 2. this movie audio released. Charmme latest news, movies, stills, gossips, gallery.

ఛార్మి మంత్ర 2 ఆడియో విడుదల

Posted: 05/09/2015 10:07 AM IST
Charmme mantra 2 movie audio launched

టాలీవుడ్ హీరోయిన్ ఛార్మింగ్ గర్ల్ ఛార్మి నటించిన ‘మంత్ర’ చిత్రం ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికి తెలిసిందే. ఈ సినిమాకు సీక్వెల్ గా ప్రస్తుతం ‘మంత్ర2’ తెరకెక్కుతుంది. కె. పద్మ సమర్పణలో బోనాల శ్రీకాంత్, పి.శౌరిరెడ్డి, రవితేజ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎస్.వి.సతీష్ దర్శకత్వం వహిస్తున్నారు.

శివశంకర్ సంగీతం అందించిన ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం నిన్న ఘనంగా జరిగింది. అలాగే ఈ చిత్ర థియేటర్ ట్రైలర్ ను కూడా విడుదల చేసారు. ట్రైలర్ ను చూస్తుంటే ఈ సినిమా మొత్తం కూడా రాత్రి సమయంలోనే చిత్రీకరించినట్లుగా అనిపిస్తుంది. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

అలాగే నిన్న ఉదయం ఛార్మి ప్రధాన పాత్రలో ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘జ్యోతిలక్ష్మీ’ ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా విడుదల చేసారు. ఒకేరోజున తాను నటిస్తున్న రెండు చిత్రాల కార్యక్రమాలు జరగడంతో ఛార్మి చాలా సంతోషం వ్యక్తం చేసింది. ఈ సినిమాను కూడా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

Video Source: Shreyas Media

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Charmme  Mantra 2  songs  trailer  

Other Articles