Ram Kapoor | Sunny Leone | Kuch Kuch Locha Hai

Ram kapoor comments on sunny leone

Ram Kapoor Hot Comments on Sunny Leone, Sunny Leone talks about actor ram kapoor, Sunny Leone Kuch Kuch Locha Hai Offical Trailer, Sunny Leone in Kuch Kuch Locha Hai, Sunny Leone movie news, Sunny Leone latest movies, Sunny Leone movie updates, Sunny Leone news, Sunny Leone movies 2015, Sunny Leone latest hot stills, Sunny Leone hot videos, Sunny Leone cleavage, Sunny Leone spicy stills, Sunny Leone sexy, Sunny Leone, Sunny Leone latest gossips, Actress Sunny Leone gallery, Sunny Leone Latest Spicy Gallery

Ram Kapoor Comments on Sunny Leone: Sunny Leone latest movie Kuch Kuch Locha Hai. Kuch Kuch Locha Hai starting Sunny Leone, Ram Kapoor, Evelyn Sharma & Navdeep Chhabra.

సన్నీలియోన్ తో ఆ అనుభవం మర్చిపోలేనిదట

Posted: 05/02/2015 04:21 PM IST
Ram kapoor comments on sunny leone

ఇప్పుడిప్పుడే బాలీవుడ్ లో స్టార్ ఐటెం హీరోయిన్ గా భారీ క్రేజ్ ను సంపాదించుకుంటున్న సన్నీలియోన్... సినీ ఇండస్ట్రీలోని వ్యక్తులను తన మాటలతో బుట్టలో పడేసుకుంటోంది. ఈ అమ్మడు ఏం మాట్లాడకపోయిన అందరూ తన అందానికి ఫ్లాట్ అయిపోతారనే విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ఈ అమ్మడు నటిస్తున్న తాజా చిత్రం ‘కుచ్ కుచ్ లోచా హై’లో నటుడు రాంకపూర్ తో కలిసి నటించింది.

ఇందులో షనాయా పాత్రలో సన్నీలియోన్ నటించింది. తనతో పాటు నటించిన నటుడు రాంకపూర్ పై సన్నీలియోన్ తెగ ప్రశంసలు కురిపించేసింది. రామ్ తో నటిస్తున్నప్పుడు చాలా సరదాగా గడిచిందని, రామ్ తో వున్నంత వరకు చిత్ర యూనిట్ అంతా కూగా సంతోషంగా నవ్వుతూ వుండేవాళ్లమని తెలిపింది. అలాగే రాంకపూర్ సో ఫన్నీ, అతను ఎవరినైనా ఇట్టే నవ్వించగలడని చెప్పుకొచ్చింది.

సన్నీ మాటలకు రాంకపూర్ ఫ్లాట్ అయ్యాడేమో... సన్నీ కామెంట్లపై రాంకపూర్ కూడా స్పందించాడు. సన్నీలియోన్ ఒక అద్భుతమైన నటి. ఆమెతో నా అనుభవం మర్చిపోలేనిది. సన్నీతో పని చేసిన రోజులు ఆనందంగా గడిపాను. కష్టపడే మనస్తత్వం సన్నీది. ఆమెతో మరో సినిమా తప్పకుండా చేస్తాను అంటూ చెప్పుకొచ్చాడు రాంకపూర్.

మరి ఇదంతా సినిమా పబ్లిసిటీ కోసమే వీరిద్దరూ ఇలా చెప్తున్నారని కొందరంటుంటే... సన్నీతో మరోసారి రొమాన్స్ చేసే అవకాశం రావాలంటే ఇలా కామెంట్లు చేయాల్సిందేనంటూ మరికొందరు అంటున్నారు. అయినా సన్నీలియోన్ మాత్రం ఇలాంటివేమి పట్టించుకోదు. ఎందుకో మీకు కూడా తెలుసులే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Ram Kapoor  Sunny Leone  Kuch Kuch Locha Hai  Offical Trailer  Hot Gallery  

Other Articles

Today on Telugu Wishesh