Jyothika | Emotional Speech | 36 Vayathinile | Audio Launch

Jyothika emotional speech at 36 vayathinile audio launch

Jyothika Speech At 36 Vayathinile Audio Launch, Surya Speech At 36 Vayathinile Audio Launch, 36 Vayadhinile movie audio launch, 36 Vayadhinile First Look Teaser, 36 Vayadhinile Teaser, Jyothika 36Vayadhinile movie first look poster, 36Vayadhinile movie first look poster, Jyothika 36Vayadhinile first look poster, Jyothika 36Vayadhinile first look, Jyothika 36Vayadhinile poster, Jyothika 36Vayadhinile movie news, Jyothika 36Vayadhinile news, Jyothika 36Vayadhinile movie updates, Jyothika 36Vayadhinile stills, Jyothika 36Vayadhinile

Jyothika Emotional Speech At 36 Vayathinile Audio Launch: Actress Jyothika latest upcoming movie 36Vayadhinile. This movie audio released. first look teasere poster released.

ఇలాంటి గొప్ప వ్యక్తిని భర్తగా పొందడం నా అదృష్టం: జ్యోతిక

Posted: 04/07/2015 12:48 PM IST
Jyothika emotional speech at 36 vayathinile audio launch

సూర్య భార్య, ప్రముఖ నటి జ్యోతిక ‘36వయదినిలే’ చిత్రం ద్వారా మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. రోషన్ అండ్రెవ్స్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని హీరో సూర్య తన సొంత బ్యానరైన ‘2D Entertainment’లో నిర్మిస్తున్నాడు. ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం నిన్న ఘనంగా జరిగింది.

ఈ కార్యక్రమంలో జ్యోతిక చాలా ఎమోషనల్ అయ్యారు. చాలా కాలం తర్వాత మళ్లీ సినిమాల్లోకి నటిస్తుండటం చాలా ఆనందంగా వుందని, ఈ సినిమాకు పనిచేసిన అందరికి కృతజ్ఞతలు చెప్పుకొచ్చారు జ్యోతిక. అలాగే ఈ సినిమా నిర్మాత, తన భర్త అయినటువంటి సూర్య గురించి ఏం చెప్పాలి. నా కలలను, ఆశయాలను ప్రోత్సహించడానికి సూర్య ఏమాత్రం వెనకాడరు. ఆయన్ను భర్తగా పొందడం నా అదృష్టం అంటూ చెప్పుకొచ్చింది.

అలాగే సూర్య మాట్లాడుతూ...తానని అభిమానులు ఎప్పుడు కలిసినా కూడా ‘జ్యోతిక మళ్లీ ఎప్పుడు నటిస్తారు’ అంటూ అని అడిగేవాళ్లని, మంచి సినిమా అయితేనే జ్యోతిక చేయాలనుకుందని, ‘36 వయదినిలే’ కరెక్ట్ సినిమా అని అనిపించి ఈ చిత్రం చేయడం జరిగిందని చెప్పుకొచ్చాడు. అలాగే హీరో కార్తీ మాట్లాడుతూ... చాలా సంతోషంగా వుంది. ఈ సినిమా విడుదలవుతుందా అని ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నాను. మా వదిన జ్యోతికకు నేను పెద్ద అభిమానిని అంటూ చెప్పుకొచ్చాడు.

Video Courtesy: Cineulagam

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jyothika Speech  36 Vayathinile  Audio Launch  

Other Articles