SVSC | Aanandam Aanandame | Venkatesh | Mahesh Babu

Svsc dubbed as aanandam aanandame

Seethamma vakitlo sirimalle chettu dubbed as Aanandam Aanandame, Seethamma vakitlo sirimalle chettu tamil version, SVSC movie in tamil, SVSC as Aanandam Aanandam, SVSC latest news, SVSC tamil news, SVSC

SVSC dubbed as Aanandam Aanandame: Mahesh babu, Venkatesh multistarer movie Seethamma vakitlo sirimalle chettu being dubbed into tamil as Aanandam Aanandame.

తమిళంలో మహేష్, వెంకీల ఆనందం ఆనందమే

Posted: 04/07/2015 10:39 AM IST
Svsc dubbed as aanandam aanandame

విక్టరీ వెంకటేష్, మహేష్ బాబులు ప్రధాన పాత్రలలో నటించిన మల్టీస్టారర్ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో నిర్మాత దిల్ రాజు నిర్మించారు.

ఈ చిత్రంలో వెంకీ సరసన అంజలి, మహేష్ సరసన సమంత హీరోయిన్లుగా నటించారు. ఇద్దరు అన్నదమ్ముల మధ్య వుండే అనుబంధాలు, అప్యాయతలు... ఓ మధ్యతరగతి కుటుంబానికి సంబంధించిన అన్ని అంశాలను చాలా చక్కగా చూపించారు.

ప్రేమ, అప్యాయతాలు, అనుబంధాలను చాలా చక్కగా చూపించారు. అయితే ఈ చిత్రాన్ని ప్రస్తుతం తమిళంలోకి డబ్బింగ్ చేసి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రాన్ని తమిళంలో ‘ఆనందం ఆనందమే’ పేరుతో డబ్బింగ్ చేసి విడుదల చేయనున్నారు.

నిజానికి తెలుగులో విడుదలైన కొద్ది రోజులకే తమిళంలో కూడా డబ్బింగ్ చేసి విడుదల కావాల్సింది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా వేస్తూ వచ్చారు. ప్రస్తుతం తమిళంలో ఈ ‘ఆనందం ఆనందం’ సినిమా విడుదలకు సిద్దమవుతోంది. మరి తమిళంలో ఎలాంటి విజయం సాధించనుందో చూడాలి.

Video Courtesy: Aditya Telugu & Hindi Movies

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : SVSC  Aanandam Aanandam  Tamil dubbing  

Other Articles