Ram | movie shooting | pollachi

Ram new movie shooting started in pollachi

Ram new movie started in pollachi, Ram new movie in pollachi, Ram new movie started, Ram movie started in pollachi, Ram latest news, Ram movie latest news, Ram latest movie news, Ram movie updates, Ram movies

Ram new movie shooting started in pollachi: Actor Ram Latest movie started in pollacchi. Kishore tirumala direction, kirthi suresh heroine.

పొల్లాచ్చిలో రామ్ కొత్త చిత్ర షూటింగ్ ప్రారంభం

Posted: 04/02/2015 10:11 AM IST
Ram new movie shooting started in pollachi

రామ్ చాలా బిజీగా ఉన్నారు. ఇప్పటికే ‘పండగ చేస్కో’, ‘శివమ్’ చిత్రాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. వీటిలో ‘శివమ్’ చిత్రాన్ని శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై కృష్ణచైతన్య సమర్పణలో 'స్రవంతి' రవికిశోర్ నిర్మిస్తున్నారు. రామ్ హీరోగా ఆయన నిర్మిస్తున్న మరో చిత్రం షూటింగ్ నేడు (ఏప్రిల్ 1) తమిళనాడులోని పొల్చాచ్చిలో ప్రారంభమైంది.

ఈ సందర్భంగా స్రవంతి రవికిశోర్ మాట్లాడుతూ - ‘రఘువరన్ బీటెక్’ చిత్రానికి మంచి సంభాషణలు అందించిన కిశోర్ తిరుమల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో రామ్ సరసన కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తోంది. ఈ నెల 15 వరకు పొల్లాచ్చిలో షూటింగ్ చేస్తాం. ఈ షెడ్యూల్ లో ఒక పాట, కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తాం. ఇది మంచి ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ. రామ్ కారెక్టర్ చాలా ఎనర్జిటిక్ గా ఉంటుంది'' అన్నారు.

సత్యరాజ్, ప్రదీప్ రావత్, నరేశ్, విజయ్ కుమార్, రోహిణి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, కెమెరా: సమీర్ రెడ్డి, ఫైట్స్: హరి దినేష్.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ram  pollacchi  Pandaga chesko  

Other Articles