Bombay Jayashri | Bahubali movie | Raja Mouli

Bombay jayashri special song for bahubali movie

Bombay Jayashri Special Song For Bahubali, Bombay Jayashri Special Song, Bombay Jayashri Song For Bahubali, Bombay Jayashri For Bahubali, Bombay Jayashri in Bahubali, Bahubali first look posters, Prabhas first look, Prabhas latest news, Prabhas stills, Prabhas news, Prabhas movie still, Prabhas Bahubali, Prabhas latest stills, Prabhas, Bahubali movie release date, Bahubali new stills, ​Bahubali Audio Release Date, Bahubali movie news, Bahubali movie updates, Bahubali shooting updates, Prabhas Bahubali movie, Bahubali news, Bahubali movie latest news, Bahubali movie shooting, Bahubali latest news

Bombay Jayashri Special Song For Bahubali movie: Bollywood singer Bombay Jayashri sing a Special Song in Bahubali Movie. Prabhas, anushka, rana, tamanna act in lead roles. rajamouli director.

బాహుబలిలో బాంబే జయశ్రీ స్పెషల్ సాంగ్

Posted: 04/02/2015 10:36 AM IST
Bombay jayashri special song for bahubali movie

తెలుగులో భారీ బడ్జెట్ తో ప్రముఖ కమర్షియల్ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘బాహుబలి’. భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రంలో ఇటీవలే బాలీవుడ్ సింగర్ కైలాష్ ఖేర్ ఓ పాట పాడిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఇందులో మరో విశేషం చోటు చేసుకుంది.

ఈ సినిమాలోని ఓ కీలక పాటను ప్రముఖ గాయకురాలు బాంబే జయశ్రీతో పాడించారు. ఈ పాటకు సంబంధించిన రికార్డింగ్ తాజాగా పూర్తయ్యింది. ఈ పాట చాలా బాగొచ్చిందని చిత్ర యూనిట్ చెబుతున్నారు. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కీరవాణి తన సంగీతంతో మరో మెట్టు పైకి పెంచే విధంగా రీరికార్డింగ్ సమకూరుస్తున్నాడని చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన మేకింగ్ వీడియోలను అంచనాలను మరింత పెంచేసాయి. ఏప్రిల్ నెల చివరి వారంలో ఈ చిత్ర ఆడియోను విడుదల చేయనున్నట్లుగా సమాచారం. మే 15న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bombay Jayashri  Special Song  Bahubali  Prabhas  

Other Articles