Mira rajput delhi college girl says she is not marrying with shahid kapoor

shahid kapoor news, shahid kapoor marriage, shahid kapoor wedding bells, shahid kapoor mira rajput, mira rajput wedding bells, shahid kapoor marriage updates, shahid kapoor family members, shahid kapoor secret love affair, mira rajput news, mira rajput latest updates

mira rajput Delhi college girl says she is not marrying with shahid kapoor : Mira Rajput, a student of Lady Shri Ram College for Women has rubbished the wedding rumors with Bollywood Actor Shahid Kapoor. The publication claims to have learnt this from one of her classmates.

తూచ్... పెళ్లి లేదు గిళ్లి లేదు! అంతా డ్యాష్ డ్యాష్!

Posted: 03/24/2015 10:49 AM IST
Mira rajput delhi college girl says she is not marrying with shahid kapoor

బాలీవుడ్ లో మోస్ట్ హ్యాండ్ సమ్ హీరోగా కొనసాగుతున్న నటుడు షాహిద్ కపూర్.. ఢిల్లీలోని విమెన్ శ్రీరామ్ కాలేజీలో చదువుకుటున్న మీరా  అనే అమ్మాయితో వివాహం చేసుకోబోతున్నాడని ఇటీవలే వార్తలొచ్చిన విషయం తెలిసిందే!

అంతేకాదు.. ‘రాధాస్వామి సత్సంగ్ బియాస్’ ద్వారా వీరిమధ్య పరిచయం ఏర్పడింది... ఈ ఏడాది జనవరి 14న రహస్యంగా వీరి నిశ్చితార్థం కూడా జరిగిందని.. డిసెంబర్ లో పెళ్లి కూడా జరగబోతోందని పుకార్లు వచ్చాయి. ఇప్పటికే షాహిద్ తండ్రి, నటుడు కూడా అయిన పంకజ్ కపూర్.. మీరా ఇంటికి వెళ్లి వారిద్దరి పెళ్లి విషయమై ఆమె తలిదండ్రులతో చర్చించనట్టు సమాచారాలు కూడా వెలువడ్డాయి.

అయితే.. ఈ వార్తలన్నీ కేవలం రూమర్లు మాత్రమేనంటూ మీరా రాజ్‌‌పుత్ చెబుతోంది. తాను షాహిద్ కపూర్ తో డేటింగ్ చేయలేదని, పెళ్లి కూడా చేసుకోవడం లేదని ఆమె తేల్చి చెప్పింది. అలాగే.. ఆమె క్లాస్ మేట్ కూడా వారి పెళ్లిపై వచ్చిన వార్తలను ఖండించింది. షాహిద్ ని మీరా వివాహం చేసుకోవడం లేదని, అతడు వయస్సులో ఆమెకంటే 13 ఏళ్ల పెద్దవాడని సదరు క్లాస్ మేట్ పేర్కొంది. మీరా, షాహిద్ కేవలం మంచి ఫ్రెండ్ మాత్రమేనని ఆమె స్పష్టం చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : shahid kapoor  pankaj kapoor  mira rajput  shahid wedding bells  

Other Articles