Mega star chiranjeevi fans meeting in hyderabad

mega star chiranjeevi, mega star chiranjeevi fans meeting in hyderabad, chiranjeevi fans meeting in hyderabad, chiru fans meeting in hyderabad, chiru political career, chiru forecast in congress, chiranjeevi 150th movie, former union minister chiranjeevi, rajya sabha member chiranjeevi, chiru latest news, chiranjeevi updates, chiranjeevi latest news, chiranjeevi latest updates, chiru collections, chiru photos, chiru latest stills,

mega star chiranjeevi fans meeting in hyderabad

చిరంజీవి అభిమానుల మేధోమధనం

Posted: 03/22/2015 12:58 PM IST
Mega star chiranjeevi fans meeting in hyderabad

టాలీవుడ్ మెగాస్టార్, కాంగ్రెస్ నేత, రాజ్యసభ సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి గత సార్వత్రిక ఎన్నికల నుంచి స్థబ్దుగా వుండటంపై అభిమాన సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. వెండి తెర రారాజుగా వెలుగోంది.. అందరి మన్నన్నలను పోందిన అభిమాన నటుడు.. ప్రజా సేవ కోసం కంకణబద్దుడై రాజకీయాల్లోకి వచ్చిన నాయకుడు గత కోన్నాళ్లుగా అన్నింటికీ దూరంగా వుండటంపై చిరంజీవి అభిమానులు కలత చెందుతున్నారు. ఈ నేపథ్యంలో వారంతా ఇవాళ సమావేశం అయ్యారు.

ఇటీవలి కాలంలో అటు పార్టీ కార్యక్రమాలకు.. ఇటు సినిమాలకు దూరంగా ఉంటున్న విషయం తెలుసుకున్న అభిమానులు సమావేశంలో ఈ విషయాలను చర్చించారని సమాచారం. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో పాల్గొనే విషయంలోనూ ఆయన పెద్దగా ఆసక్తి చూపలేదని.. బడ్జెట్ సమావేశాల్లో ఆయన కేవలం నాలుగు రోజులు మాత్రమే రాజ్యసభకు హాజరైన నేపథ్యంలో భవిష్యత్ కార్యచరణ ప్రణాళిక ఏలా వుండబోతోందని, ఏమి చేయనున్నారన్న విషయమై అభిమానులు చర్చించారు. రాష్ట్ర ప్రజల్లో చిరంజీవి పట్ల ఉన్న అభిమానాన్ని మళ్లీ ఎలా పెంపోందించే అంశంమై కూడా వారు చర్చించినట్లు సమాచారం. దీంతో పాటు అభిమాన సంఘాల ఎన్నికలపై కూడా ఈ సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోందిజ

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chiranjeevi fans  Pawankalyan  fans meet  Hyderabad  

Other Articles