Son of satyamurthy censor date

Son of Satyamurthy Censor Date, Son of Satyamurthy Malayalam Rights, Son of Satyamurthy jukebox, Son of Satyamurthy songs, Son of Satyamurthy trailer, Son of Satyamurthy movie news, Son of Satyamurthy movie updates, Allu Arjun news, Allu Arjun Son of Satyamurthy movie, Son of Satyamurthy telugu movie, Allu Arjun Son of Satyamurthy Satellite rights, Son of Satyamurthy telugu movie news, Son of Satyamurthy movie Satellite rights, Allu Arjun latest updates

Son of Satyamurthy Censor Date: Trivikram srinivas latest movie Son of Satyamurthy. Allu arjun, Nithya menon, adah sharma, samantha act in lead roles. devi sri prasad music.

సత్యమూర్తి సెన్సార్ కు డేట్ ఫిక్స్

Posted: 03/18/2015 10:18 AM IST
Son of satyamurthy censor date

త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘s/o సత్యమూర్తి’. సమంత, నిత్యామీనన్, ఆదాశర్మ హీరోయిన్లుగా నటించారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన పాటలు ఇటీవలే విడుదలై మంచి టాక్ ను సొంతం చేసుకుంటున్నాయి.

అలాగే ఇటీవలే విడుదలైన ట్రైలర్ యూట్యూబ్ రికార్డులను తిరగరాస్తుంది. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 2న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. తెలుగు, మలయాళ భాషలలో ఒకేసారి ఈ సినిమా విడుదల కానుంది.

ఈ చిత్ర సెన్సార్ కార్యక్రమాలు ఈనెల 26న జరుగనున్నాయి. ట్రైలర్ చూసిన వాళ్లంతా కూడా ఇది ఒక చక్కటి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ సినిమాగా వుండబోతుందని చెబుతున్నారు. ట్రైలర్, పాటలకే ఇంత పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంటే... ఇక సినిమా విడుదలయ్యాక మరింత పాజిటివ్ టాక్ తో దూసుకెళ్లడం ఖాయమని తెలుస్తోంది.

హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లో ఎస్.రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఇందులో రాజేంద్రప్రసాద్, కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర, నటి స్నేహ తదితరులు ప్రధాన పాత్రలలో నటించారు. మరి ఈ సినిమా ఎలాంటి విజయం సాధించనుందో త్వరలోనే తెలియనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Son of Satyamurthy  Censor Date  Allu Arjun  Trivikram Srinivas  

Other Articles