Ajith endoscopic sinus surgery

Ajith endoscopic sinus surgery, Ajith endoscopic surgery, Ajith sinus surgery, Ajith surgery, Ajith surgery news, Ajith surgery updates, Ajith surgery stills, Thala Ajith latest news, Thala Ajith movie news, Thala Ajith movie updates, Thala Ajith stills

Ajith endoscopic sinus surgery: Ajith underwent septoplasty and functional endoscopic sinus surgery yesterday morning.

అజిత్ కు సైనస్ సర్జరీ విజయవంతం

Posted: 03/18/2015 10:44 AM IST
Ajith endoscopic sinus surgery

తమిళ స్టార్ హీరో అజిత్ తాజాగా సైనస్ సర్జరీ చేయించుకున్నారు. అజిత్ గతకొద్ది కాలంగా శ్వాసకు సంబంధించిన సమస్యతో భాధపడుతున్నారు. దీంతో ఇటీవలే ఈ సర్జరీ చేయించుకున్నారు. ఈ ఎండోస్కోపిక్ సర్జరీ విజయవంతంగా ముగిసింది.

ఈ విషయాన్ని అజిత్ సన్నిహితులు తెలియజేసారు. గతకొద్దికాలంగా అజిత్ శ్వాసకు సంబంధించిన సమస్యతో ఇబ్బందికి గురవుతున్నారని, అందుకే తాజాగా సర్జరీ చేయించుకున్నారని చెప్పుకొచ్చారు. దీంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇటీవలే అజిత్ నటించిన ‘ఎన్నై అరిందాల్’ చిత్రం విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. కేవలం తమిళంలోనే కాకుండా సౌత్ ఇండస్ట్రీ మొత్తంలో అజిత్ కు భారీ క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ వుంది. ఇపుడు ఇదే చిత్రాన్ని తెలుగులో ‘ఎంతవాడుగానీ’ పేరుతో విడుదల చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ajith  endoscopic  sinus surgery  Tamil news  

Other Articles