Deepika padukone vogue eye wear brand ambassador photo shoot

deepika padukone news, deepika padukone photos, deepika padukone photo shoot, deepika padukone gallery, deepika padukone vogue photo shoot, deepika padukone vogue eye wear photo shoot, deepika padukone vogue eye wear news, deepika padukone hot gallery, deepika padukone news, deepika padukone controversy

deepika padukone vogue eye wear brand ambassador photo shoot : The Latest photo shoot of sexy beauty deepika padukone. She is doing this shoot for vogue eye wear brand.

అబ్బా.. దీపికా చూపు తిప్పనీయదబ్బా!

Posted: 03/14/2015 03:16 PM IST
Deepika padukone vogue eye wear brand ambassador photo shoot

‘ఏమైంది ఈవేళ.. ఎదలో ఈ సందడేలా’ అన్న పాట గుర్తుకొస్తోంది ప్రస్తుతం దీపికను చూస్తుంటే! ప్రకాశవంతమైన ఈమె అందానికి దాసోహమైన ప్రకృతి కూడా అసూయతో అలమటిస్తుందేమో.. అన్నంత అపురూపమైన దేహం దీపికకే సొంతం! ప్రపంచ సుందరీమణులు అంతా ఒక ఎత్తు అయితే.. ఈ అమ్మడు మరో ఎత్తు! ఒక్కమాటలో చెప్పాలంటే.. దివినుంచి దిగొచ్చిన దేవకన్యలా ఈమె అందాన్ని అభివర్ణించడంలో ఎటువంటి సంశయం లేదు.

బాలీవుడ్ లో ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న దీపిక.. ఓవైపు సినిమాల్లో బిజీగా వుంటూనే మరోవైపు కొన్ని వాణిజ్య ప్రకటనలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తోంది. సందరు బ్రాండ్స్ తో ఈమె కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం కాస్త ఘాటుగానే ఫోటోషూట్స్ ఇవ్వాల్సి వుంటుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ అమ్మడు ఓ బ్రాండ్ కోసం ఇలా అందంగా, సెక్సీగా, ఆడోళ్లకి అసూయతో కన్నుకుట్టేలా పోజులిస్తూ ఫోటోషూట్ దిగింది.

ఇండియన్ ఫిల్స్ ఇండస్ట్రీలో దీపికాకు వున్న క్రేజ్ అంతాఇంతా కాదు. దీంతో ఈమెతో తమ బ్రాండ్స్ కి ప్రచారం చేయిస్తే మంచి గిరాకీ వస్తుందన్న నమ్మకంతో భారీగా రెమ్యునరేషన్ వెచ్చించి మరీ ఈమెకు బ్రాండ్ అంబాసిడర్ గా ఎంచుకుంటున్నారు. ఈ క్రమంలో ‘వోగ్‌ ఐ వేర్‌’ తమ బ్రాండ్‌కి దీపికని అంబాసిడర్‌గా ఎంచుకున్నారు. ఈ కళ్లద్దాల సేల్స్ కోసమే అమ్మడు తాజాగా ఫోటోషూట్ ఇచ్చింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : deepika padukone  vogue eye wear photo shoot  bollywood news  

Other Articles