Tamanna bhatia hansika motwani selfie aeroplane journey film industry gossips

tamanna bhatia, hansika motwani, tamanna hansika selfie photos, tamanna latest news, tamanna photo shoot, tamanna movies, tamanna photo gallery, tamanna sexy photos, tamanna bahubali, hansika motwani photos, hansika hot photo shoot, hansika latest gallery

tamanna bhatia hansika motwani selfie aeroplane journey film industry gossips : Milky beauty tamanna and sexy actress hansika motwani spend lot of enjoy time in an aeroplane. They posted their selfie photo which is going viral in film industry.

చంకలు గుద్దుకుంటున్న ఇద్దరు హీరోయిన్లు

Posted: 03/12/2015 12:35 PM IST
Tamanna bhatia hansika motwani selfie aeroplane journey film industry gossips

గతంలో చిత్రపరిశ్రమలో వుండే కథానాయికల మధ్య అంతగా సఖ్యత వుండేది కాదు. అందం, నటన వంటి విషయాల్లో హీరోయిన్ల మధ్య నిత్యం వివాదాలు చోటు చేసుకుంటుంటాయి. ఎక్కడైనా కలుసుకుంటే జస్ట్ ‘హెలో’ అంటూ పలకరించుకోవడం తప్ప... వారిమధ్య అంతగా స్నేహాభావం వుండదు. ఒకరిగురంచి మరొకరు చెప్పుకోవడానికి కూడా ఇష్టపడరు. అంతేకాదు.. ఇద్దరు హీరోయిన్లతో సినిమాలు తీసే దర్శకనిర్మాతలు వీరి ఈగో వల్ల చాలా ఇబ్బందులకు గురయ్యేవారు. వారిమధ్య స్నేహాభావం పెంచడం కోసం నానాతంటాలు పడేవారు.

కానీ.. ప్రస్తుత రోజుల్లో మాత్రం ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. నేటితరం కథానాయికల మధ్య సంబంధాలు స్నేహపూర్వకంగానే వుంటున్నాయి. ఇద్దరు హీరోయిన్లు కలిసి ఒకే సినిమాలో నటిస్తున్నప్పుడు దర్శకనిర్మాతలకు ఎటువంటి ఇబ్బందులు కలగనివ్వకుండా తమ పని నిర్వర్తించుకుంటున్నారు. ఫంక్షన్లలో కూడా ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటూ కనువిందు చేస్తున్నారు. అప్పుడప్పుడు ప్రెస్ మీట్లలో ఒకరిగురించి మరొకరు పొగుడుతూ మాట్లాడుతున్నారు. సెట్లోనే కాకుండా బయట ఎక్కడ కలిసినా కూడా ఆప్యాయంగా ఆలింగనం చేసుకోవడం, ముచ్చట్లు చేసుకోవడం, హ్యాపీగా సమయాన్ని గడపడం చేస్తున్నారు. ఇందుకు నిదర్శనంగా తాజాగా నెట్ లో హల్ చల్ చేస్తున్న ఇద్దరు హీరోయిన్ల సెల్ఫీని తీసుకోవచ్చు.

బొద్దుగుమ్మ హన్సిక, మిల్కీ బ్యూటీ తమన్నా ఇద్దరు కలిసి ఇటీవలే ఓ ఫ్లైట్ లో పక్కపక్కనే కూర్చుని ప్రయాణించారు. ఆ సమయంలో వారిద్దరూ ఎంతో ఫ్రెండ్లీగా తమ సమయాన్ని గడిపారు. తమ సినీ వ్యవహారాలతోపాటు వ్యక్తిగత విషయాలను కూడా షేర్ చేసుకున్నారట! ఈ క్రమంలోనే ఇద్దరు కలిసి ఫుల్ జోష్ తో ఓ సెల్ఫీ తీసుకుని దాన్ని నెట్ లో పోస్ట్ చేశారు. ఈ ఫోటోను చూస్తే.. వారిమధ్య ఏమేరకు స్నేహబంధం వుందో అర్థం చేసుకోవచ్చు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : tamanna bhatia  hansika motwani  tamanna hansika selfie  south industry heroines  

Other Articles