Malli malli idi rani roju tamil dubbing sharwanand nitya menon tollywood news

malli malli idi rani roju movie news, malli malli idi rani roju collections, Sharwanand news, nitya menon news, malli malli idi rani roju tamil dubbing, nee naan naam movie news, Sharwanand latest news, Sharwanand nitya menon, malli malli idi rani roju latest updates, nee naan naam dubbing movie

malli malli idi rani roju tamil dubbing Sharwanand nitya menon tollywood news : The Movie Officials of Malli Malli Idi rani roju has revealed that they dubbing that movie in tamil version and planning to release on march 6

తమిళంలో డబ్ అవుతున్న ‘మళ్లీ మళ్లీ..’

Posted: 02/24/2015 03:21 PM IST
Malli malli idi rani roju tamil dubbing sharwanand nitya menon tollywood news

శర్వానంద్, నిత్యామీనన్ జంటగా ‘మళ్లీ మళ్లీ ఇది రానిరోజు’ చిత్రం ఇటీవలే విడుదలై మంచి ప్రేమకథాచిత్రంగా గుర్తింపు తెచ్చుకుంది. యువతతోపాటు ఫ్యామిలీ ఆడియెన్స్ ను కూడా ఈ చిత్రం బాగానే ఆకర్షించింది. క్రాంతి మాధవ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని క్రియేటివ్ కమర్షియల్స్ నిర్మించారు. ఇప్పటికీ మంచి కలెక్షన్లతో ఈ చిత్రం థియేటర్లలో ప్రదర్శించబడుతోంది. అటు బుల్లితెర శాటిలైట్ రైట్స్ కూడా రూ.4.5 కోట్లకు అమ్ముడుపోయి.. సంచలనం రేపింది ఈ చిత్రం! ఒక చిన్ని సినిమా రైట్స్ ఈ రేంజులో అమ్ముడుపోవడం ఇదే మొదటిసారి!

ఇంతటి ఘనవిజయం సాధించిన ఈ చిత్రాన్ని ఇప్పుడు తమిళంలోకి డబ్ చేయాలని దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఎలాగో శర్వానంద్, నిత్యామీనన్ ఇద్దరూ తమిళ ప్రేక్షకులకు తెలిసిన వారే కాబట్టి.. అక్కడ కూడా ఈ చిత్రానికి మంచి ఆదరణ వస్తుందని భావిస్తున్నారు. ఇప్పటికే డబ్బింగ్ కార్యక్రమాలను జరుగుతున్నాయని సమాచారం! తమిళ వెర్షన్ కు ‘నీ నాన్ నామ్’ అనే టైటిల్ ని ఖరారు చేసినట్లు సమాచారం! డబ్బింగ్ పనులు పూర్తవ్వగానే మార్చి 6వ తేదీని విడుదల చేసేందుకు దర్శకనిర్మాతలు వెల్లడించారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : malli malli idi rani roju  Sharwanand  nitya menon  nee naan naam  

Other Articles