Anchor valerie fairman arrested in prostitution case

Anchor Valerie Fairman Arrested in Prostitution case, TV Anchor Valerie Fairman Arrested, Valerie Fairman Arrested in Prostitution case, TV Anchor Valerie Fairman in Prostitution case, Valerie Fairman in Prostitution case, Anchor Valerie Arrested in Prostitution, TV Anchor Valerie Fairman latest news, TV Anchor Valerie Fairman news, TV Anchor Valerie Fairman hot stills, TV Anchor Valerie Fairman hot news, TV Anchor Valerie Fairman

Anchor Valerie Fairman Arrested in Prostitution case: Popular TV anchor Valerie Fairman, was arrested in a prostitution case along with 8 other women in New Castle County, Thursday in sting operation.

అందుకోసమే యాంకర్ వ్యభిచారం చేసిందట

Posted: 02/19/2015 02:26 PM IST
Anchor valerie fairman arrested in prostitution case

సినిమాల్లో, సీరియల్స్ లలో అవకాశాలు సంపాదించుకోవడం కోసం కొత్త నటీనటులు చాలా కష్టపడుతుంటారు. చాలా కాలం ఎదురుచూస్తూ వుంటారు. ఒక్కోసారి అవకాశాలు వచ్చినా కూడా, ఆ అవకాశాలు నిలబెట్టుకోవడం కోసం మరింత కష్టపడుతుంటారు. ఈ కష్టపడటంలోనే కొందరు అడ్డదారులు తొక్కుతుంటారు.

దర్శకనిర్మాతలకు దగ్గరయ్యేందుకు, లేదా వారి జీవనం కొనసాగడానికి కావాలసిన సంపదన కోసం వ్యభిచార వృత్తిలోకి దిగుతుంటారు. కొంతమంది అనుకోకుండా దిగిన, లేదా కావాలనే ఆ వృత్తి చేపట్టినా కూడా... పోలీసులకు దొరికిపోతే మాత్రం ఎవ్వరూ కూడా నిజం ఒప్పుకోరు.

కానీ ఓ యాంకరమ్మ మాత్రం డబ్బులకోసమే తాను ఈ వ్యభిచార వృత్తిలోకి దిగినట్లుగా చెబుతోంది. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఎం టీవి ఛానెల్లో పనిచేసిన 21 ఏళ్ల వాలేరీ ఫెయిర్ మెన్ అనే యాంకర్ వ్యభిచారం చేస్తూ పోలీసులకు పట్టుబడింది.

దిలావర్ స్టేట్ పోలీసులకు అందిన సమాచారం మేరకు వ్యభిచారం జరుగుతున్న ప్రదేశంలో వాలేరీని రెడ్ హ్యండెడ్ గా పట్టుకున్నారు. పోలీసులకు దొరికిన తర్వాత వాలేరీ మాట్లాడుతూ... తనకు డబ్బు అవసరమై ఇలా వ్యభిచారంలోకి వచ్చానని చెప్పుకొచ్చింది. ఈ వార్తతో సదరు టీవి యాజమాన్యంతో పాటు ఈ అమ్మడి అభిమానులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. త్వరలోనే మరిన్ని వివరాలు తెలియనున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : TV Anchor  Valerie Fairman  Arrested  Prostitution  case  news  

Other Articles