Surya vs surya audio release date

Surya Vs Surya audio release date, Surya Vs Surya audio release on feb 14, Surya Vs Surya audio release date fixed, Surya Vs Surya audio release date confirmed, Surya Vs Surya audio release news, Nikhil Surya Vs Surya movie news, Surya Vs Surya audio, Surya Vs Surya songs release date, Surya Vs Surya latest news, Surya Vs Surya movie updates, nikhil Surya Vs Surya

Surya Vs Surya audio release date: Nikhil upcoming movie Surya Vs Surya. karthik ghattamaneni direction. tridha heroine. audio release date confirmed.

ప్రేమికులరోజున సూర్య vs సూర్య ఆడియో

Posted: 02/04/2015 10:03 AM IST
Surya vs surya audio release date

‘స్వామిరారా’, ‘కార్తికేయ’ వంటి వరుస హిట్ చిత్రాలతో మంచి జోష్ మీదున్న హీరో నిఖిల్. ప్రస్తుతం నిఖిల్ నటిస్తున్న తాజా చిత్రం ‘సూర్య vs సూర్య’. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నిఖిల్ సరసన త్రిధ హీరోయిన్ గా నటిస్తోంది. సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై మల్కాపురం శివకుమార్ నిర్మిస్తున్నారు.

ఇటీవలే చిత్ర షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సంధర్భంగా చిత్ర నిర్మాత మాట్లాడుతూ... ‘సూర్యుడి కాంతిని తట్టుకోలేని పార్ఫీనియా అనే అరుదైన వ్యాధితో బాధపడే ఓ యువకుడు తన జీవిత లక్ష్యాన్ని ఎలా సాధించాడు? అనే ఆసక్తికరమైన కథాంశతో రూపొందుతున్న చిత్రమిది. వినోదంతో పాటు కమర్షియల్ అంశాలు మేళవించి ప్రయోగాత్మకంగా తెరకెక్కించాం. తెలుగుప్రేక్షకులకు సరికొత్త అనుభూతినిస్తుంది’ అన్నారు.

ఇటీవలే విడుదలయిన టీజర్‌కు మంచి స్పందన లభిస్తోంది. ఈనెల 14న ప్రేమికుల దినోత్సవం సంధర్భంగా ఈ చిత్ర ఆడియోను విడుదల చేయనున్నారు. ఈ నెలాఖరులో సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మరి ఈ సినిమా నిఖిల్ కు హ్యట్రిక్ చిత్రంగా నిలుస్తుందో లేదో త్వరలోనే తెలియనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nikhil  Surya Vs Surya  Audio  Release date  Tollywood  

Other Articles