Actress trisha krishnan to get engaged

Actress Trisha krishnan, heroine Trisha Krishnan, Trisha engagement, trisha engagement with boy friend varun, trisha latest news, trisha latest updates, trisha photos, trisha posters, trisha hit movies, trisha hit songs, Trisha krishnan engagement, trisha engagement sith business man varun, trisha engagement on january 23rd

Actress Trisha and her rumored boyfriend Varun Manian have decided to take their relationship to a new level and getting engaged.

జనవరి 23న నా నిశ్చితార్థానికి ఇది ఆహ్వానం కాదు...!

Posted: 01/07/2015 04:40 PM IST
Actress trisha krishnan to get engaged

తన పెళ్లి విషయంలో ఇన్నాళ్లూ దోబూచులాడిన త్రిష.. ఎట్టకేలకు ఆ విషయాన్ని బహిరంగంగా చెప్పింది. జనవరి 23వ తేదీన వరుణ్తో తన నిశ్చితార్థం జరగనున్నట్లు ట్విట్టర్లో తెలిపింది. అయితే ఈ నిశ్చితార్థానికి కేవలం తమ రెండు కుటుంబాలు మాత్రమే హాజరవుతాయని తెలిపింది. ఇది ఆహ్వానంగా భావించి తన అభిమానులు, స్నేహితులు ఎవర్వూ రాకూడదని పరోక్షంగా చెప్పింది ఈ ముద్దుగుమ్మ.

తమ పెళ్లి ఎప్పుడు, ఎక్కడ జరుగుతుందన్న విషయాలు ఇంకా నిర్ణయించలేదని, అందుచేత తన పెళ్లిపై ఎలాంటి ఊహాగానాలను రాయవద్దని కొంచె కఠినంగానే చెప్పిన ఈ చైన్న చిన్నది.. తమ పెళ్లి ముహూర్తం ఖరారు కాగానే ఎప్పటిలాగే తానే స్వయంగా ఆ విషయాన్ని వెల్లడిస్తానని చెప్పింది. సినిమాలు వదిలిపెట్టాలన్న ఉద్దేశం ఏదీ తనకు లేదని కూడ కుండబద్దలు కోట్టినట్లు చెప్పింది ఈ ఏడాది తాను నటించిన నాలుగు చిత్రాలు విడుదల కానున్నాయని, అదే సందర్భంలో తాను మరో రెండు చిత్రాలలో నటించనున్నాని కూడా త్రిష ట్విట్టర్ సందేశాలలో త్రిష చెప్పింది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Trisha Krishnan  engagement  january 23rd  varun subramanian  twitter  tollywood  

Other Articles